బీచ్ సైడ్ బ్రాలో అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయిన అమలాపాల్.. పిక్స్ వైరల్…

ప్రముఖ నటి అమలాపాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన బెజవాడ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తరువాత ఎన్నో సినిమా లో నటించి ప్రేక్షకులను అల్లరించింది. ప్రస్తుతం ఈ మలయాళి ముద్దుగుమ్మ వేకెషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంది. ఈ అమ్మడు గోవా బీచ్ దెగ్గర రిలాక్స్స్ అవుతూ దిగిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.


ఈ ముద్దుగుమ్మ ఒకవైపు వరుస సినిమాలతో వెండితెర పై సందడి చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా లో గ్లామర్ పంట పండిస్తూ రెచ్చిపోతుంది. అందాలు ఆరభోస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసి అందరిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. బ్రా, పొట్టి నెక్కర్ ఒకటి వేసుకొని సరదాగా గోవా బీచ్ లో రెస్ట్ తీసుకుంటూ కనపడింది. ఆ డ్రెస్ లో అమలా పాల్ ఎద అందాలు, తొడ అందాలు చూసి కుర్రాళ్లు పిచ్చేకిపోతున్నారు.

ఈ బ్యూటీ తెలుగు లో కొన్ని సినిమాలే చేసినప్పటికి తన నటన, అందం తో అందరి మనసులో స్థానం సంపాదించుకుంది. బెజవాడ, నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు లాంటి సినిమా లో నటించింది. చివరిగా ‘పిట్ట కథలు ‘ అనే సినిమా తో ప్రేక్షకులకు అల్లరించింది. ఇక ఈ మధ్య కాస్త బోల్డ్ గా మరీ తన పాత్రకు ప్రాధ్యానం ఇచ్చే సినిమాలోనే నటిస్తుంది. ప్రస్తుతం హిందీ, మలయాళం భాషలో కొన్ని సినిమా లో నటిస్తూ బిజీ గా ఉంది. ఇక మలయాళం లో ఈ అమ్మడు నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికో సిద్ధంగా ఉన్నాయి. దాంతో అందరి దృష్టి ఆమెవైపుకి మల్లేలా సోషల్ మీడియా లో గ్లామర్ పిక్స్ ని షేర్ చేస్తూ ఏంటర్టైన్ చేస్తుంది.