స్టార్ డైరెక్ట‌ర్ న‌డుం గిల్లిన బిగ్‌బాస్ కంటెస్టెంట్‌.. చెంప పేలిపోయిందిగా…!

ఏదేమైనా నడుంగిలితే అమ్మాయే చంప మీద ఒకటిస్తుంది. అలాంటిది మగాడు ఊరుకుంటాడా.. ఆ చెంప ఈ చెంప వాయించేసాడు. ఇంతకీ ఎవరు.. ఏం జరిగింది.. అనుకుంటున్నారా. ఇటీవల ఇండస్ట్రీలో ఓ సెల‌వ్రిటి బర్త్డే ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ పార్టీకి చాలామంది ఇండస్ట్రీ ప్రముఖులు వచ్చారు. ఓ ప్రముఖ డైరెక్టర్ పార్టీకి ప్రముఖ గెస్ట్ గా ఆహ్వానించబడ్డాడు.

పార్టీ మంచి జోరుగా సాగుతున్న టైంలో ఆదర్శకుడిని సడన్గా ఎవరు వెనుక నుంచి వచ్చి గిల్లారు. ఎవరు అని చూస్తే గతంలో బిగ్ బాస్ లో పాటిస్పేట్ చేసిన ఓ కంటిస్టెంట్‌. పాపం అతనిది తప్పేమీ లేదు.. డైరెక్టర్ అనితెలిమ‌దు.. తన ఫ్రెండ్ అనుకొని బ్యాక్ నుంచి గిల్లేశాడు. చూస్తే ఆ డైరెక్టర్ అప్పటికీ కంటెస్టెంట్ సారీ చెప్పాలని అనుకున్నాడు. కానీ ఈలోగా స్టార్ డైరెక్టర్ కోపం నషాలానికి అంటింది.

ఎవరో వచ్చి నడుం కోపం వ‌స్తుందిగా. దీంతో ఫట్ ఫట్ మని రెండు చెంపలు వాయించేసాడు. అక్కడితో ఆగకుండా చేతిలో ఉన్న గ్లాసులోని డ్రింక్‌ని కూడా అతని మొఖం మీద విసిరేసాడట. నిజానికి ఆ ద‌ర్శ‌కుడికి కోపం రావడం చాలా తక్కువ. నవ్వుతూ, నవ్విస్తూ ఉండే అలాంటి వ్యక్తి నడుం గిల్లి అనవసరంగా అతని కోపాన్ని గురయ్యాడు బిగ్ బాస్ కంటిస్టెంట్.