చేతులు పైకి ఎత్తి నడుమ అందాలను చూపిస్తున్న జబర్దస్త్ నటి.. చూస్తే మతిపోతుంది…

జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడి క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతూ ఉంటుంది. దానికి తగ్గటుగానే గ్లామర్ డోస్ ని కూడా పెంచేస్తుంది వర్ష. మొదట్లో వర్ష ఫోటో షూట్స్ చాలా సాధారణంగా ఉండేవి. కానీ చిన్న చిన్నగా గ్లామస్ డోస్ పెంచుతూ, బట్టల సైజ్ తగ్గిస్తూ వస్తుంది. తాజాగా గ్రీన్ కలర్ సారీ కట్టుకొని మోడ్రెన్ బ్లౌజ్ వేసుకొని అందాలు ఆరభోస్తూ ఫోటోలకి ఫోసులు ఇచ్చింది. ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేసి మురిసిపోతుంది ఈ జబర్దస్త్ బ్యూటీ.

వాస్తవానికి బుల్లితెర అయిన వెండితేర అయిన ఆడవాళ్లు అందాల విందు చేయక తప్పదు. అదీకాక ఇంస్టాగ్రామ్ అనేది సెలబ్రిటిలకు ఇంకోరకం ఆదాయం గా మారిపోయింది. అందాలు ఆరాభోస్తూ ఫోటోలు దిగి వాటిని ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి అభిమానులను పెంచుకోవడం తో పాటుగా సైడ్ ఇన్కమ్ ని కూడా రాబట్టుకుంటున్నారు. ఇక ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ని బట్టి బ్రాండ్ వ్యాల్యూ ఉంటుంది. అలా ఇంస్టాగ్రామ్ లో యాప్స్, ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తూ ఇంకో రకంగా డబ్బు సంపాదిస్తుంట్టారు. ఇలా అన్ని రకాలుగా సెలెబ్రేటీలు డబ్బు సంపాదిస్తూ వారి ఇన్కమ్ పెంచేసుకుంటారు.

అలానే వర్ష కూడా తన గ్లామర్ పంట పండిస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటూపోతుంది. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షో తో ప్రేక్షకులను అల్లరిస్తుంది. ఇక సోషల్ మీడియా లో కుడా అందాలను ఆరాభోస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. శారీలో తన నడుము అందాలు, బొడ్డు అందాలు చూపిస్తూ అందకి మతెక్కిస్తుంది. వర్ష చేతులు పైకెత్తి మరి అందాలు ఆరాభోస్తుంది.  వెనక్కి తిరిగి తన చిన్న బ్లౌజ్ లో వీపు అందాలు కుడా చూపిస్తుంది. ఇక పైటకొంగును పక్కకు జరిపి ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో వేడి పుట్టిస్తుంది. ప్రస్తుతం వర్ష హాట్ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.