ఆయన మీద మోజులో ఆత్మహత్య ప్రయత్నం చేసిన హీరోయిన్ జయప్రద..!!

అలనాటి హీరోయిన్లలో హీరోయిన్ జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితమే అందానికి అందం అభినయం ఉన్నప్పటికీ స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటించి స్టార్ హీరోలతో నటించింది.. తెలుగులో పుట్టిన ఈమె బాలీవుడ్లో తిరుగులేని నటిగా పేరు సంపాదించింది జయప్రదం మొదటి స్థానంలో అగ్ర హీరోయిన్గా పేరు సంపాదించింది.

Tragic Love Life Of Jaya Prada: Married A Father Of 3 Kids Just To Live  Alone

జయప్రద బుల్లితెరపై షో లో జడ్జిగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నది.. రాజకీయరంగ ప్రవేశం చేసిన కూడా తనదైన విజయాన్ని కూడా అందుకుంది.. జయప్రద ఎన్ని విజయాలు సాధించిందో అప్పట్లో మాత్రం ఎన్నో సమస్యలు కూడా ఎదుర్కొంది.. అందుకు కారణం ఈమె భర్త శ్రీకాంత్ సహాత కూడా ఒకరు.. 1986లో జయప్రద ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ సహతను ప్రేమించి మరి వివాహం చేసుకున్నది.. అయితే అప్పటికే శ్రీకాంత్ కు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట.. జయప్రదను ప్రేమించిన శ్రీకాంత్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే జయప్రదను పెళ్లి చేసుకున్నారు.. దీంతో శ్రీకాంత్ మొదటి భార్య జయప్రదను చాలా హింసలు పెట్టిందట.

అంతేకాకుండా తన భర్త నుంచి విడిపోవాలని చాలా ఒత్తిడి తేవడంతో ఆమె తట్టుకోలేక 1990లో విషం తాగి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడిందట.. అయితే ఆ సమయంలో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమెను రక్షించారట.. ఆ తర్వాత కూడా వారి వైవాహిక జీవితం సజావుగా సాగలేదు.. ఈసారి అందుకు కారణం పిల్లలేనట.. అప్పటివరకు జయప్రదకు పిల్లలు పుట్టలేదు.. ఇక తనకు పిల్లలు పుట్టారని తెలిశాక తన సోదరి కుమార్తె సిద్ధార్థ ను దత్తకు తీసుకున్నది..ఇలా చెప్పుకుంటూ పోతే ఈమె జీవితంలో చాలా విషాదాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు.