గాండీవధారి అర్జున మూవీ రివ్యూ.. ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్..!!

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ ప్రయోగాలు చేయడంలో సరికొత్త ఏమి కాదు.. ఎప్పుడు కూడా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు. డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తాజాగా గాండీవధారీ అర్జున సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. హై అండ్ స్టైలిష్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించిన ఈ సినిమా చూసి ప్రేక్షకులు ఏ విధంగా రెస్పాన్స్ అయ్యారో ఒకసారి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Latest Super Hindi Dubbed movie gandeevadhari arjuna Varun Tej Sauth Indian  Full Action 2023 - YouTube

వరుణ్ తేజ్ – సాక్షి వైజాగ్ జంటగా ఈ చిత్రంలో నటించారు ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించారు. ఈ సినిమా ముందుగా యూఎస్ఏ లో విడుదలైన పెద్దగా టాక్ రాలేదు.. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ సమయం నుంచి పెద్దగా బజ్ ఏర్పడలేదు.. అందుకు భిన్నంగానే ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇందులో అర్జున్ వర్మగా (వరుణ్ తేజ్) ఒక బాడీ గార్డ్ గా హై ప్రోఫైల్ కలిగిన ఇండియన్ మినిస్టర్ (నాజర్) కి ఓ గ్యాంగ్ ప్రమాదం ఉంటుంది.. వారి నుంచి మినిస్టర్ ని కాపాడే బాధ్యత వరుణ్ తేజ్ తీసుకుంటాడు అలా తన బాధ్యత ఎలా నెరవేర్చాడు ఆ మిస్టరీని ఎలా కాపాడాడు అనే కదా అంశంతో తెరకెక్కించారు.

ఈ సినిమా చూసిన పలువురు ప్రేక్షకుల సైతం ప్రయత్నం బాగానే ఉన్న ఈ సినిమా యావరేజ్ అని..పాయింట్స్ బాగానే ఉన్న తెర పైన సరిగ్గా చూపించలేకపోయారని మరి కొంతమంది రాడ్ సినిమా పారిపోండ్రోయ్ ఇలా రకరకాల ట్విట్టర్లో టాక్ నీ తెలియజేస్తున్నారు.

 

మరి కొంతమంది ప్రేక్షకులు మెసేజ్ బాగా ఉంది మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది.. కాస్త స్లోగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు..<

/p>

ఇప్పటివరకు ఈ సినిమా మీద నెగటివ్ కామెంట్స్ కనిపిస్తున్నాయి .. మరి ఈ సినిమా పూర్తి రివ్యూ వస్తే ఏ విధంగా ఉందో తెలుస్తుంది.