హై డోస్ గ్లామర్ ట్రీట్ ఇస్తూ వీడియోని షేర్ చేసిన దిశా పటాని..!!

బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. ఈ ముద్దుగుమ్మ బోల్డ్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా పేరు సంపాదించింది.తన బోల్డ్ స్కిన్ తో కూడా ఎప్పటికప్పుడు గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తూ ఉంటుంది.. ముఖ్యంగా సోషల్ మీడియా అభిమానులకు అదిరిపోయే రేంజిలో గ్లామర్ విందు చేస్తుందని చెప్పవచ్చు దిశాపటాని.. సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలతో కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

దిశాపటాని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.. అందుకు తగ్గట్టుగానే పలు రకాల దుస్తుల బ్రాండ్ కు కూడా అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. వాటికి సంబంధించిన యాడ్స్ గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా బికినీ ఇన్నర్ వేర్లో కనిపిస్తూ కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. దిశా పటాని ఒంటినిండా దుస్తులు ధరించినప్పటికీ అందులో కూడా తన అందాల ఆరబోత ఉలకబోస్తూ ఉంటుంది.

అయితే ఈసారి తన లోదుస్తులు చూపించడం కోసం ముందుగా వేసుకున్న షర్టును తొలగిస్తూ అందుకు సంబంధించిన ఒక వీడియోని కూడా షేర్ చేయడం జరిగింది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజెన్లు సైతం దిశ అందాలను చూసి కుర్రాళ్ళు పండగ చేసుకుంటున్నారని కామెంట్స్ చేయగా మరి కొంతమంది మాత్రం తీవ్రంగా దిశాపటానిని విమర్శిస్తున్నారు.. మరి ఇంత దారుణమైన వీడియో తీసి షేర్ చేయడం అవసరమా అంటూ కౌంటర్లు వేస్తున్నారు. సినిమాలు విషయానికి వస్తే ప్రభాస్ తో కల్కి సినిమాలో నటిస్తూ ఉండగా.. సూర్యతో కంగువ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదట టాలీవుడ్లోకి లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది దిశాపటాని.