తెగించేసిన ప్రగ్యా జైస్వాల్… అవకాశాల కోసం మరీ ఇంతలానా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట కంచె సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ సినిమా తర్వాత అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనుకున్న కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకోలేకపోయింది.. వచ్చిన అవకాశాలన్నీ కూడా ఫెయిల్యూర్ గా మిగిలాయి.. దింతో కొన్ని చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా కూడా స్పెషల్ సాంగ్ లలో కూడా కనిపించడం జరిగింది.

అలా అఖండ సినిమాతో గత ఏడాది బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ప్రగ్యా జైస్వాల్.. మరి ఈసారి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంటుందనుకున్నారు..కానీ ఇప్పుడు కూడా నిరాశనే మిగిలింది.. అఖండ సినిమా వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ తన తదుపరిచిత్రాన్ని ప్రకటించలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలతో పలు రకాల ఘాటైన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది..నిత్యం హాట్ ఫోటోలతో కుర్రకారులను హీటెక్కిస్తూనే ఉంటుంది ప్రగ్యా జైస్వాల్.

Image

అందాల ఆరబోత చేయడంలో ఈ అమ్మడికి సాటి రారని చెప్పవచ్చు. తాజాగా ఈ ముద్దుగుమ్మ థైఫ్ షో తో అందాల సెగలు రేపుతూ గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ దుస్తులలో ఒక మెట్టు పై కూర్చొని ఒక కాలు పైకి పెట్టి మరి తన అందాలతో ఎలివేట్ చేస్తోంది ప్రగ్యా జైస్వాల్.. ఇంతటి హాట్ లుక్ లో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.. ఇక ఈ ఫోటోలు చూసిన తర్వాత అభిమానులు.. ఈ పిల్లను పట్టించుకోవడం లేదు కానీ ఆ థైస్ ను ఈ బ్యూటీని ఏమైనా చూపిస్తుందా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

 

View this post on Instagram

 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)