చీర కట్టులో అందాలు ఆరబోస్తూ ఫ్యాన్స్ హృదయాలను దోచేస్తున్న అనసూయ.. పిక్స్ వైరల్..

బుల్లితెర యాంకర్స్ లో ఒకరైన అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అలానే ఈ అమ్మడు వెండి తెర పై కూడా కొన్ని సినిమా లో నటించి ప్రేక్షకులకు అలరించింది. న్యూస్ యాంకర్ గా కేరిర్ మొదలు పెట్టిన అనసూయ జబర్దస్త్ అనే కామెడీ షో లో యాంకర్ గా మరింత ఫేమస్ అయింది. ఆ తరువాత  వెండి తెర పై అడుగుపెట్టింది . దాంట్లో భాగంగానే ఎన్నో సినిమా లో నటించిన ఈ అమ్మడు ‘పుష్ప’ సినిమా తో పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులకు పరిచయం అయింది.

అనసూయ నటించిన సినిమాలు క్షణం, రంగస్థలం, పుష్ప, విమానం, రంగమార్తండ లాంటి ఎన్నో హిట్ సినిమా లో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది . అనసూయ నటనకు ఆడియన్స్ నుండి మంచి ప్రశంసలు వచ్చాయి. దాంతో ఈ అమ్మడుకి వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి . అందుకే బుల్లితెర పై షోస్ కి గుడ్ బాయ్ చెప్పి వెండి తెరపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం అనసూయ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అలానే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తన లైఫ్ కు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలానే గ్లామర్ పంట పండిస్తూ ఫ్యాన్స్ ని ఏంటర్టైన్ చేస్తూ ఉంటుంది.

తాజాగా అనసూయ చీరకట్టులో అందాలు అరబోస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. స్లీవ్లెస్ రెడ్ బ్లౌస్ బ్లాక్ సారీ కట్టుకొని అందాల ఆరాబోత కార్యక్రమం మొదలు పెట్టింది ఈ చిన్నది. పైట కొంగును కాస్త పక్కకు జరిపి ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చేకించింది. అలానే తన నడుము అందాలు, బొడ్డు అందాలు చూపిస్తా అందరి మతి పోగొడుతుంది అనసూయ. నిజానికి అనసూయ ఏ డ్రెస్ లో అయిన చాలా అందం గా కనపడుతుంది. ఆ అందానికి తగ్గటుగా కొంటె పోజులు ఇస్తూ అందరి కళ్ళు తన వైపుకి తిప్పుకుంటుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.