మరింత హాట్ గా మారిపోయిన సమంత.. వీడియో వైరల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరుపొందిన సమంత. ప్రస్తుతం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యింది. ఇటీవల సమంత నటించిన ఖుషి, సిటాడెల్ చిత్రాలు కొద్ది రోజుల క్రితమే పూర్తి అయ్యాయి ప్రస్తుతం కోయంబత్తూరులో సద్గురు ఇషా ఫౌండేషన్ లో తన సమయాన్ని గడుపుతున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా తన వ్యాధి చికిత్స తీసుకోవడం కోసం తిరిగి అమెరికాకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది అందుకే ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Samantha Ruth Prabhu chops her hair and flaunts her new look with a broad  smile during her sabbatical

అయితే కొద్ది రోజుల క్రితం సమంత లుక్స్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు.ఇప్పుడు తాజాగా మరొకసారి పూర్తిగా హెయిర్ కట్ చేసి షార్ట్ హెయిర్ తో క్యూట్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంటోంది. తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో బీచ్ వద్ద షార్ట్ హెయిర్ తో స్మైల్ ఇస్తూ కనిపిస్తోంది సమంత. ఈ వీడియోలో సమంత చాలా క్యూట్ గా కనిపిస్తూ అభిమానులను ఫిదా చేసే విధంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.

Pics: Samantha stuns in new hairstyle, goes on holiday with a friend -  India Today

ఇక సమంత న్యూ లుక్ పైన హీరోయిన్ హన్సిక స్పందిస్తూ సమంత ఎప్పటికీ అందంగానే ఉంటుంది అంటూ కామెంట్ చేసింది.. మొత్తానికి ఈ న్యూ లుక్ తో మాత్రం అభిమానులకు సదన్ సర్ప్రైజ్ ఇచ్చింది సమంత. ఖుషి చిత్రాన్ని డైరెక్టర్ శివ నిర్వాహణ దర్శకత్వం వహిస్తున్నారు.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా విజయ్ దేవరకొండ సమంత కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. సమంత లేటెస్ట్ లుక్స్ తో మైండ్ బ్లోయింగ్ చేసే విధంగా కనిపిస్తోంది సమంత బబ్లీ హాట్ గా కనిపిస్తోంది అంటూ పలువురు నేటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.