పలు రకాల భంగిమలతో రెచ్చిపోతున్న జాతి రత్నాలు బ్యూటీ..!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి జాతి రత్నాలు సినిమా ద్వారా ఓవర్ నైట్ కి మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. ఈ యంగ్ బ్యూటీ హైట్ కి అందానికి సైతం తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈమెను చూసి పలువురు నెటిజెన్లు కామెంట్స్ చేయకుండా ఉండలేరు.అంతలా తన అంత చెందాలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. హైదరాబాద్ అమ్మాయి అయినప్పటికీ హీరోయిన్ కావాలని ఆశతో మోడలింగ్ వైపు నుంచి తన కెరీర్ ని మొదలు పెట్టింది.

జాతి రత్నాలు సినిమా భారీ విజయం కావడంతో ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రంలో చిట్టి పాత్రలో ఫరియా అబ్దుల్లా అద్భుతంగా నటించింది. దీంతో ఈ సినిమా సక్సెస్ తర్వాత వరుస ఆఫర్లు వెలుపడ్డాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో చిన్న క్యారెక్టర్ లో కూడా బాగానే నటించింది. ఇక తర్వాత బంగార్రాజు చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించింది ఫరియా అబ్దుల్లా. ఇక తర్వాత సంతోష్ శోభన్ తో కలిసి లైక్ షేర్ సబ్స్క్రిప్షన్ అనే సినిమాలో నటించింది ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.

toss_yourself on Twitter: "Faria Abdullah https://t.co/Ek4gh9Lp2z" / Twitter

రవితేజ తో రావణాసుర అనే సినిమాలో నటించిన డిజాస్టర్ గా మిగిలింది. ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో ఆఫర్లు అయితే వచ్చేలా కనిపించలేదు ప్రస్తుతం తన కెరియర్ ఆశాజనకంగా లేకపోవడంతో సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలను గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అవకాశాలను అందుకునే ప్రయత్నం చేస్తోంది.ఫరియా అబ్దుల్లా బోల్డ్ ఫోజులకు మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నామంటూ పలువురు నెట్టు జనరల్ సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది జాతి రత్నాలు చిట్టికి ఏమైంది అంటూ ఇలా అందాల ఆరబోత చేస్తుంది అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Faria Abdullah (@fariaabdullah)