ఒంటిపై బట్టలు లేకుండా రెచ్చిపోయిన హీరోయిన్ సంయుక్త..!!

ఏ ఇండస్ట్రీలో నైనా హీరోయిన్గా రాణించాలి అంటే ఎక్కువగా ట్రెండ్ ని ఫాలో అవుతూ ఉండాలి. అప్పుడే అవకాశాలు మాత్రం వెలుపడుతూ ఉంటాయి. అందుకే హీరోయిన్స్ సైతం షూటింగ్ లేని సమయంలో ఎక్కువగా మ్యాగజైన్ కవర్ల మీద లేకపోతే పలు రకాల యాడ్స్లో జిమ్ వర్కౌట్లతో మంచి పాపులారిటీ సంపాదిస్తూ ఉంటారు. అందుకే సినిమాలలో దాచిన పరువాలన్నీ కూడా పలు రకాల ఫోటోషూట్లతో చేసి ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేయడం జరుగుతుంది. అలా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హీరోయిన్ సంయుక్త హెగ్డే కూడా ఒకరు.
Samyuktha Hegde injured on the sets of Kreem, rushed to hospital- The New  Indian Express
నిఖిల్ నటించిన కిర్రాక్ పార్టీ చిత్రం ద్వారా మొదటిసారి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సంయుక్త హెగ్డే.. కన్నడ ఇండస్ట్రీలో కూడా ఇదే సినిమాతో ఈమె సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ తన మొదటి సినిమాతోనే తెలుగు తెరకు దూరమైంది ఈ ముద్దుగుమ్మ కన్నడలో బిగ్ బాస్-5 లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించింది. ఇలా వచ్చిన పాపులారిటీతో పలు రకాల బికినీ ఫోటోలను ధరించి పెద్ద రచ్చ చేసిందని చెప్పవచ్చు.

ఇప్పుడు తాజాగా అంతకుమించి అనేలా సెమి న్యూడ్ వీడియోలను సైతం షేర్ చేసి రచ్చ లేపుతోంది తన బాడీ బిల్డర్ చూపిస్తూ టాప్ ప్లేస్ లో వెనుక నుండి కసరత్తులు చేస్తున్న ఒక వీడియో అని ఈమె పోస్ట్ షేర్ చేయడం జరిగింది.. అందుకు క్యాప్షన్ గా  ఒక విషయాన్ని జోడించడం జరిగింది..”నీ దేహమే నీ ఆస్తి మీరు ఏ సామాజిక ప్రమాణాలు కలిగి ఉండరు మహిళలు బలంగా స్వతంత్రంగా ఆస్వవిశ్వాసంతో కలిగి ఉండాలి అంటూ రాసుకుంది”. కన్నడ తమిళ సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్న ఈమె ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde)