ప్రకృతిలో అందాలు చూపిస్తూ మరింత పిచ్చెక్కిస్తున్న అమలాపాల్..!

అందాల తార అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి బలమైన కథలకు ప్రాధాన్యత ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ అందం విషయంలో ఆకట్టుకుంటుందని చెప్పాలి. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం అమలాపాల్ కి భారీగా క్రేజ్ పెరిగిందని చెప్పాలి. అందుకు కారణం ఆమె విభిన్నమైన కథలను ఎంచుకోవడమే అన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా బోల్డ్ గా కూడా నటిస్తూ అందరిని అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించడానికి కూడా ఈమె వెనుకాడడం లేదు అని చెప్పవచ్చు. ఇటీవల ఆడై చిత్రంలో కూడా అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాలలో కనిపించి అందరిని అలరించింది. ఆ సినిమా తెలుగులో “ఆమె” పేరుతో విడుదలైంది.

அமலா பால் வெளியிட்டுள்ள ஹாட் போட்டோஷூட் - Tamil Cinema News | Tamil Movie  News | Kollywood |தமிழ் சினிமா செய்திகள், சினிமா விமர்சனம்

ఇకపోతే ఈ సినిమాలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొంతమంది విమర్శిస్తే మరికొంతమంది అభినందించారు. ఇకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. అక్కడ చేసే రచ్చ అంతా ఇంత కాదని చెప్పాలి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్ళను ఆకర్షించే ఫోజులతో ట్రెండీ డ్రస్సులతో ఘాటు అందాలను ఆరబోస్తూ ఉంటుంది. ఇటీవలే సోషల్ మీడియాకి కొన్ని వారాల పాటూ దూరంగా ఉన్న ఈమె తిరిగి అదిరిపోయే హాట్ షోతో ఎంట్రీ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఒకవైపు అందాలను చూపిస్తూ ప్రకృతిలో విహరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఎద అందాలతో నడుము చాటున గిలిగింతలు పెడుతూ ప్రకృతినే కవ్విస్తోంది.

அமலா பால் வெளியிட்டுள்ள ஹாட் போட்டோஷூட் - Tamil Cinema News | Tamil Movie  News | Kollywood |தமிழ் சினிமா செய்திகள், சினிமா விமர்சனம்

ఇకపోతే అమలాపాల్ తన ఫోటోలకు ఆసక్తికర కామెంట్లు కూడా చేసింద. ప్రకృతిని ఆలింగనం చేసుకుంటూ మళ్ళీ ఇలా స్పాట్ లైట్ లోకి వచ్చాను అంటూ కామెంట్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా అమలాపాల్ షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి.