మొత్తం చూపించేసిన ఉర్ఫీ జావేద్.. నెటిజెన్స్ ట్రోల్స్ వైరల్..!

ప్రముఖ బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీజావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె సినిమాలు, షోల కంటే ఎక్కువగానే విచిత్రమైన వస్త్రధారణతో బాగా పాపులారిటీ దక్కించుకుంది. ఎవరూ ధరించని కాస్టూమ్స్ ధరిస్తూ తన అందాల నిధిని మొత్తం బయటపరిచేస్తూ మరింతగా యువతను ఉక్కిరిబిక్కిరి చేసే ఈ ముద్దుగుమ్మ ఈసారి పూర్తిగా హద్దులు చెరిపేసిందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్లకు ఈమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న ఈమె నిత్యం రకరకాల వస్త్రధారణతో వైరల్ అవుతూ ఉంటుంది. అంతే రేంజ్ లో విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

వెరైటీ డ్రెస్సులతో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన ఈమె డిఫరెంట్ ఫ్యాషన్ వేర్ తో ఎన్నోసార్లు ట్రోల్స్ ఎదుర్కొంది. ఇటీవల కాలంలో ఈమె మరింత దిగజారి పోతుందని చెప్పవచ్చు. మొన్నటి వరకు ప్రైవేట్ పార్ట్స్ ని మాత్రమే కవర్ చేసుకునే విధంగా దుస్తులను ధరించి శరీరం మొత్తం కనిపించేలా బట్టలు లేకుండా అందర్నీ ఆశ్చర్యపరిచిన ఈమె ఇప్పుడు ప్రైవేట్ పార్ట్స్ కూడా కనిపించే విధంగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో వాటిని చూసి నెటుజెడ్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె ధరించిన ఒక డ్రస్సు అందరిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు పూర్తిగా భయపెట్టిందని చెప్పాలి.. సడన్ గా ఈమెను ఎవరైనా అలా చూశారు అంటే ఇక టాప్ లేకుండా బయటకు వచ్చేసిందేమో అన్న అనుమానం కలగక మానదు. అంత బోల్డ్ గా ఉంది ఆ డ్రెస్ తాజాగా శుక్రవారం రాత్రి ముంబైలో జరిగిన గ్రాజియా మిలియన్ అవార్డు 2023 వేడుకకు హాజరైన ఈ ముద్దుగుమ్మ రెడ్ కార్ పెట్టుపై అందరిని ఆశ్చర్యపరిచేలా తన వస్త్రధారణతో షాక్ ఇచ్చింది.బ్రెస్ట్ ప్లేటును హాఫ్ సారీ తో కలిపి ఔట్ఫిట్ ల అడ్రస్ ను మార్చేశారు. మెటాలిక్ షేడ్స్ తో ఉన్న ఈ బ్రెస్ట్ ప్లేటును చాతి కొలతల ఆధారంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేయించినట్లు సమాచారం మొత్తానికైతే ఈ ఫోటో కాస్త నెట్టింట చాలా వైరల్ గా మారుతోంది.