అందాలతో కవ్విస్తున్న లెజెండ్ బ్యూటీ…!!

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమా బాలయ్య కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. ఇందులో హీరోయిన్గా నటించింది సోనాల్ చౌహన్.. ఇక తర్వాత పలు చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది ఈ ముద్దుగుమ్మ లెజెండ్ సినిమా తర్వాత వరుస ఆఫర్లు వెలుపడ్డాయి.. కానీ ఈ అమ్మడు బాలీవుడ్లోకి వెళ్లి అక్కడ పలు చిత్రాలను నటిస్తూ బిజీగా ఉంటోంది .దీనితో మెల్లమెల్లగా తెలుగు ఇండస్ట్రీలో కనిపించకుండా పోయింది. అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలలో మాత్రమే నటిస్తూ ఉంటుంది.


సోనాల్ చౌహన్ సినిమాలలో ఆఫర్లు రాకున్నా కూడా సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో ఎప్పుడు ట్రెండీగా నిలుస్తూనే ఉంటుంది. కనీసం వారంలో ఒకటి రెండు సార్లు అయినా తన హాట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది సోనాల్ చౌహాన్.. తాజాగా ఈ ముద్దుగుమ్మ హాట్ ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

స్పోర్ట్స్ బ్రా మరియు మినీ షార్టు వేసుకొని.. యముడు నడుము అందాన్ని ఎదవ అందాలను క్లివెజ్ షో తో మరింత ఆకర్షణీయంగా నిలుస్తోంది ముఖ్యంగా థైస్ అందాలను చూపిస్తూ కుర్రకారుల మతి పోగొడతాంది. ఈమె అందాలు విందు చేయడంలో మరే హీరోయిన్లు కూడా సాటి రారని ఈ ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతోంది. ప్రస్తుతం సోనాల్ చౌహాన్ కి సంబంధించి వాళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. మరి ఇంతటి అందం ఉన్న ఈ అమ్మకు ఎందుకు అవకాశాలు రాలేదో అంటూ పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)