ఆ స్టార్ కమెడియన్ చేసిన పనికి అసహ్యించుకున్న ప్రగతి..!!

చిన్న వయసులోనే పెద్ద వయసు పాత్రలు చేసి మంచి పాపులారి సంపాదించింది నటి ప్రగతి.. స్టార్ హీరోలలో దాదాపుగా అందరి సినిమాలలో కూడా అమ్మ, అక్క పాత్రలలో నటించింది ప్రగతి.. హుందాగా కనిపిస్తూ సరైన పాత్రలను ఎంచుకుంటే బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని రకాల ఫోటోలను డాన్స్ వీడియోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది ప్రగతి. కరోనా సమయంలో ప్రగతి సోషల్ మీడియాలో పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.

Does Pragathi want to opt for second marriage? Find out - Telugu News -  IndiaGlitz.com

నటిగా వరుసగా సినిమాలు చేస్తున్న ప్రగతి బిజీగా ఉన్న ఖాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ప్రగతి మాట్లాడుతూ.. స్టార్ కమెడియన్ పైన క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది.. ప్రగతి మాట్లాడుతూ సాధారణంగా తనతో చెట్లు బాగా ఉండేవారు కానీ ఒకరోజు ఆయన తనతో మిస్ బిహేవియర్ చేశారని.. దాంతో ఆరోజు తనకి ఏం పని చేయాలో తెలియడం లేదని కనీసం భోజనం కూడా తినాలనిపించలేదు.. కేవలం అసహ్యం మాత్రమే వేసిందని తెలియజేసింది ప్రగతి.

అయితే షూటింగ్ పూర్తయిన తర్వాత వెళ్లి కారు వ్యాన్లో మాట్లాడాను నీతో నేను ఎప్పుడైనా మిస్ బిహేవ్ చేశాను నా మాటల వల్ల మీరు నాతో అలా మిస్ బిహేవ్ చేశారు అంటూ ప్రశ్నించాను.. ఒకవేళ ఆ సమయంలో నేను రియాక్ట్ అయి ఉంటే గౌరవం మీకు ఉండేది కాదు అంటూ ప్రశ్నించడంతో ఆ కమెడియన్ సైలెంట్ అయ్యారని తెలిపింది ప్రగతి.. కానీ ఆ తర్వాత ఆ కమెడియన్ తన గురించి తప్పుగా ప్రచారం చేశారని తెలిసింది కానీ ఆ కమెడియన్ ఎవరిని విషయాన్ని మాత్రం తెలుపలేదు ప్రగతి.