హాట్ నెస్ తో సెగలు పుట్టిస్తున్న నిధి అగర్వాల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి నాగచైతన్య నటించిన సవ్యసాచి అనే సినిమా ద్వారా మొదటిసారిగా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది నిధి అగర్వాల్.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకున్న ఈమె నటనతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.. ఆ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమా చేసింది.రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన తర్వాత ఈ ముద్దుగుమ్మకు పలు చిత్రాలలో నటించే అవకాశం అందుకుంది.

Nidhi Agarwal The ELITE HOTEL and RESTAURANT Grand Opening Glamorous Heroine #nidhiagarwal - YouTube
ఇక పేరుకు తగ్గట్టుగానే ఈ ముద్దుగుమ్మ అందాల నిధులా ఉంటుందని అభిమానులు సైతం భావిస్తూ..కాబట్టి హాట్ డోస్ తో కుర్రకారులను ఎప్పుడు తన వైపు తిప్పుకునేలా చేస్తూ ఉంటుంది. నిధి అగర్వాల్ అందాల ఆరబోస్తూ కెమెరాకు ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఈ ఫోటోలను చూస్తే నిధి అందాలు ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాయి.. ఒకవైపు చేతిలో రోజాతో రెడ్ కలర్ గాగ్రా డ్రెస్స్ లో క్యూట్ లుక్ లో మరింత అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది.

Nidhi Agarwal Hot | Nidhi Agarwal Stunning Video | nidhi agarwal Latest |  ISPARK MEDIA - YouTube

ఇందులో ఈమె పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నది.ఈ చిత్రం పైన ఈ ముద్దుగుమ్మ ఆశలన్నీ పెట్టుకున్నట్లు సమాచారం.. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు.. హరిహర వీరమల్లు ఒకవేళ సక్సెస్ అయ్యిందంటే ఈ ముద్దుగుమ్మ కెరియర్ కు కాస్త ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. అలాగే తమిళంలో కూడా పలు సినిమాలలో నటిస్తోంది. ప్రస్తుతం నిధి అగర్వాల్ కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.