ఎదపరువాలతో హాట్ డోస్ పెంచేసిన మీరాజాస్మిన్..!!

గతంలో టాలీవుడ్ హీరోయిన్గా పేరు పొందిన మీరాజాస్మిన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపేసిన ఈ అమ్మడు.. స్టార్ హీరోల సరసన కూడా నటించింది. టాలీవుడ్లో ఈమె నటించిన చిత్రాలన్నీ కూడా దాదాపుగా సక్సెస్ అయ్యాయి కానీ సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ ఒకసారిగా ఇండస్ట్రీకి దూరమయింది మీరాజాస్మిన్. దీంతో కొన్ని సంవత్సరాల పాటు ఏమి ఎవరికీ కనిపించడం లేదు..


తాజాగా మళ్లీ సెకండ్ దినేష్ ని మొదలు పెట్టింది మీరా జాస్మిన్ . కేవలం పలు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉంటోంది హీరోయిన్స్ రోల్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో గ్లామర్ తో కుర్రకారులను ఆకట్టుకుంటూనే ఉంటోంది. తరచు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలను షేర్ చేస్తేనే ఉంది. గత కొన్ని రోజుల క్రితం స్విమ్మింగ్ పూల్ లో తడిచిన దుస్తులలో తన అందాలతో మరొకసారి సమ్మర్ ట్రీట్ అదిరిపోయేలా ఇచ్చింది

Image
తాజాగా మీరాజాస్మిన్ షేర్ చేసిన ఫోటోలలో డ్రస్సులు చాలా క్యూట్ గా కనిపిస్తూ ఆమె ఎక్స్ప్రెషన్స్ చాలా అందంగా కనిపిస్తున్నాయి. క్లివెజ్ అందాలతో పాటు ఎలా అందాలను ఓరగా చూస్తూ కొంటే చూపులతో మత్తెక్కిస్తోంది. ఈమె అందాలను చూసిన అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.

Imageమళ్లీ హీరోయిన్గా ట్రై చేయాలని కోరుకుంటున్నారు. ఇటీవలే మీరాజాస్మిన్ విమానం అనే చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం వంటి భాషలలో కూడా నటించి మెప్పించింది. 2014లో దుబాయ్ కి చెందిన ఒక ఇంజనీరును వివాహం చేసుకుంది . ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది.