అందాలతో మత్తెక్కిస్తున్న లక్ష్మీ రాయ్..!!

కాంచనమాల కేబుల్ టీవీ సినిమా ద్వారా మొదటిసారి తెలుగుతరకు పరిచయమైంది హీరోయిన్ లక్ష్మీ రాయ్.. ఇండస్ట్రీలో లక్ కలిసి రాకపోవడంతో పేరు మార్చుకుంది ఈ ముద్దుగుమ్మ . అయినా కూడా ఆశించిన స్థాయిలో ఈమెకు అవకాశాలు రావడం లేదు.కానీ పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్లో నటిస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపుగా ఇప్పటికీ 20 సంవత్సరాలు పైనే అవుతున్న ఈ అమ్మడి అందాల ఆరబోత విషయంలో మాత్రం వెనకడుగు వేయలేదు.

Image
ఒకప్పుడు ఏ స్థాయిలో స్కిన్ షో చేస్తోందో ఇప్పటికి కూడా అదే రేంజ్ లో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తు కుర్రకారులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా మద్యం బాటిల్లతో పాటు ఆమె కవ్వించే అందాలు కూడా హైలెట్గా నిలుస్తున్నాయి. ఆ మద్యం మత్తు ఏమో కానీ ఈ అమ్మడు అందాలు మాత్రం అందరికీ కైపెక్కించేలా కనిపిస్తున్నాయంటూ పలువురు నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

Image
ఈ స్థాయిలో అందాల ఆరబోత ఈ వయసులో కూడా ఇంతే గ్లామర్ ని మెయింటైన్ చేస్తోంది అంటూ కామెంట్లు చేయడమే కాకుండా ఇది కేవలం ఈ ముద్దుగుమ్మకు సాధ్యమంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం లక్ష్మీ రాయ్ కి సంబంధించి ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

ఈ అమ్మడు సినిమాల విషయానికి వస్తే తెలుగులో పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్లో నటిస్తున్న ఇమే బాలీవుడ్ ,మలయాళం లో మాత్రం కొన్ని చిత్రాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి హీరోయిన్ గా అడప దడపా సినిమాలలో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)