స్విమ్మింగ్ పూల్‌లో అర్థనగ్నంగా స్టార్ హీరోయిన్.. పిక్స్ చూస్తే మతిపోతుంది!

ప్రముఖ నటి పూనమ్ బజ్వా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘మొదటి సినిమా ‘ పేరుతో తెరకేక్కిన సినిమా ద్వార తెలుగు తెరకు పరిచయం అయింది. ఇక అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘బాస్’ సినిమాలో నాగార్జునకి సెక్రటరీగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో నయనతారకి అసూయ కలిగించే పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘పరుగు’ సినిమాలో హీరోయిన్ కి అక్క పాత్రలో పూనమ్ బజ్వా నటించింది. ఇక ఆ తరువాత పూనమ్ కి సినిమాలో అవకాశాలు రాక కనుమరుగయింది. సినిమా అవకాశాల కోసం ఈ అమ్మడు అనేక రకాలుగా ప్రయత్నిస్తుంది. మేకర్స్ మెప్పు పొందడానికి నానారకాలుగా ప్రయత్నిస్తుంది.

క్లీవెజ్ షో చేస్తూ అందరి దృష్టి ఆమె వైపుకి మళ్లేలా చేసుకుంటుంది. ఎద అందాలను చూపిస్తూ మేకప్ లేకుండా దిగిన ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. పూనమ్ అందాల ఆరాబోత ఫొటోలు చూసి ‘అవకాశాల కోసమే ఇలాంటి హాట్ ఫోజులతో అందరిని రెచ్చగొడుతుంది’ అని కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన పూనమ్ హాట్ టాపిక్ అయింది. N.T.R: కథానాయకుడు సినిమాలో కూడా మెరిసింది.

పూనమ్ ఇటీవల కాలంలో కాస్త బొద్దుగా తయారైంది. అయినా ఈ తార హాట్ నెస్ పెరిగిందే తప్ప తగ్గలేదు. ఇన్‌స్టాగ్రామ్ లో ఈ బ్యూటీ తన ముద్దు ముద్దు అందాలను చూపిస్తూ కైపేక్కిస్తుంది.

Share post:

Latest