అవకాశాల కోసం పాడు పని చేస్తున్న ఆరియానా..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఇలియానా గా మంచి పాపులారిటీ సంపాదించింది నటి అరియానా. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మరింత అందాల ఆరబోతతో కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేస్తోంది.రోజురోజుకి గ్లామర్ చూపిస్తూ దుస్తుల సైజును తగ్గిస్తూ వస్తోంది. తన అందాలను నెక్స్ట్ లెవల్లో చూపిస్తోంది అరియానా.. ఇప్పుడు ఏకంగా బ్రా అందాలని చూపించేస్తోంది. పొట్టి దుస్తులలో తన నడుమును చూపిస్తూ ఆకట్టుకొని ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా టాప్ లేకుండా బ్రా అందాలతోనే మైమరిపిస్తోంది.

దీనికి తోడు తన హాట్ లుక్కుతో మరింత పిచ్చెక్కించేలా కనిపిస్తోంది. ఇలియానా లాంటి నడుమును చూపిస్తూ కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తోంది అరియానా. తన వొంపు సొంపులతో సన్నడి నడుము పైన నాభి అందాలను మరింత హైలెట్గా చేస్తూ చూపిస్తోంది. ఈ అమ్మడి నాబి అందానికి కుర్రకారులు సైతం మైండ్ బ్లాక్ అవుతోందని చెప్పవచ్చు. తన థైస్ అందాలను కూడా చూపిస్తూ మైమరిపిస్తోంది. ఇలా టాప్ టు బాటమ్ ఆల్మోస్ట్ అందాలను దాచకుండా కెమెరా ముందు పెట్టేసింది అరియానా.మరికొంతమంది అవకాశాల కోసం ఇలాంటి పాడు పని చేస్తోంది అరియానా కామెంట్లు పెడుతున్నారు.

తాజాగా ఈ ఫోటోలకు సైతం అరియానా బేబీ కూల్ అంటూ పోస్ట్ పెట్టింది. దీనికి సెలబ్రెటీలు తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్లు స్పందిస్తూ హాట్ కామెంట్లు పెడుతున్నారు బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్.. రియాక్ట్ అవుతూ ఏంటి పిల్ల జనాలు చచ్చిపోతారు కాస్త గ్యాప్ ఇవ్వు అని కామెంట్లు చేస్తోంది.అరియానా ఫోటోలను నెట్టిజనులు సైతం షేర్ చేస్తూ ఉన్నారు. యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్న అరియానా వర్మతో ఇంటర్వ్యూ చేయడం వల్ల మరింత పాపులర్ అయింది. ఈ పాపులర్ వల్ల బిగ్ బాస్ లో కూడా అవకాశాన్ని అందుకుంది. దీంతో పలు సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)