వీడియో: బెడ్‌పై పడుకొని అతడితో అక్కడ నొక్కించుకుంటున్న బిగ్‌బాస్ ఫేమ్ దివి!

బిగ్‌బాస్ బ్యూటీ దివి సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో మంటలు పుట్టిస్తోంది. ఈ తార సినిమాల్లో అడుగుపెట్టి చాలా ఏళ్లే గడుస్తోంది. మొదటగా లెట్స్ గో సినిమాతో సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమైన ఈ హాట్ బ్యూటీ ఆపై “సీన్ నెంబర్ 72” మూవీలో హీరోయిన్‌గా మెరిసింది. కానీ గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ప్రిన్స్ మహేష్ బాబు యాక్ట్ చేసిన మహర్షి మూవీలో కూడా ఈ ముద్దుగుమ్మ ఒక చిన్న పాత్రలో కనిపించింది. అయినా పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో నిరాశకు లోనైనా ఈ అందాల తార చివరికి బిగ్ బాస్ లో అడిగి పెట్టింది. దా నిద్వారా కాస్త ఫేమస్ అయ్యింది. అంతేకాదు చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో నటించే ఛాన్స్ పట్టేసింది.

దానికంటే ముందు ‘క్యాబ్ స్టోరీస్’, ‘లంబసింగి’ వంటి చిన్నాచితకా సినిమాల్లో ఫిమేల్ లీడ్ రోల్ చేసింది. ‘నయీం డైరీస్’ సినిమాలో ఒక హాట్ సీన్‌లో నటించి సెగలు పుట్టించింది. కొద్ది రోజుల క్రితమే పుష్ప:2 ది రూల్‌లో టీవీ జర్నలిస్టు పాత్రకు సెలెక్ట్ అయింది. ఈ పాత్రతో ఈ అమ్మడు ఫేట్‌ మారిపోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు ఈ తార తన ఫ్యాన్స్ కి అందాల విందు వడ్డిస్తోంది. తన పాద పద్మాలను చూపించేస్తూ మత్తెక్కిస్తోంది.

రీసెంట్ గా దీవి గోవాకి వెళ్ళింది. అక్కడ ఒక మసాజర్‌తో తన కాళ్ళు రుద్దించుకుంది. బెడ్ పై పడుకొని పాదాలు, కాళ్ళను ఈ నటి మసాజ్ చేయించుకుంది. దానికి సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. అది కాస్త వైరల్ గా మారింది. దివి మసాజ్ వీడియోలో ఆమె బీచ్‌లో పడుకుని ఓ వ్యక్తితో తొడల వరకు మసాజ్ చేయింకోవడం చూడవచ్చు.