గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఓయ్ సినిమా హీరోయిన్..!!

టాలీవుడ్ లో లవర్ బాయ్ గా పేరు పొందిన సిద్ధార్థ్ ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సిద్ధార్థ్ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు. టాలీవుడ్లో బొమ్మరిల్లు సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సినిమా హిట్ గా నిలవడంతో ఆ వెంటనే నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రాలలో నటించి బాగానే పేరు సంపాదించారు.

Happy Birthday Baby Shamili: ಹುಟ್ಟುಹಬ್ಬದ ಸಂಭ್ರಮದಲ್ಲಿ ನಟಿ ಬೇಬಿ ಶಾಮಿಲಿ; ಈ  ಬಾಲನಟಿ ಈಗ ಹೇಗಿದ್ದಾರೆ ಗೊತ್ತಾ?

సిద్ధార్థ్ కెరియర్ లోని ఓయ్ సినిమా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది .2009లో విడుదలైన ఈ సినిమా 10 కోట్ల రూపాయలతో తెరకెక్కించగా దాదాపుగా 47 కోట్ల రూపాయల వరకు కలెక్షన్ వసూల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా బేబీ షామిలి నటించింది. బేబీ షామిలి చిన్న వయసులోనే పలు చిత్రాలలో చైల్డ్ యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి.. అంజలి సినిమాలో కూడా నటించి మెప్పించింది షామిలి.

Thala Ajith's Sister-in-Law Shamili aka Malootty to Make her Comeback Soon?  - IBTimes India

అయితే హీరోయిన్ గా మాత్రం ఓయ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైంది ఈ ముద్దుగుమ్మ. చివరిగా అమ్మమ్మగారిల్లు అనే సినిమాలో నటించింది. చైల్డ్ యాక్టర్ గా ఎంతో క్యూట్ గా ఉన్న షామిలీ హీరోయిన్గా కూడా ఎంతోమందిని ఆకట్టుకుంది.

Oye Telugu Shortened Movie | Siddharth, Shamili, Krishnudu | Sri Balaji  Video - YouTube అయితే ఇప్పుడు ఈమె అభిమానులు ఈమె గురించి తెలుసుకోవడానికి తెగ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈమె లుక్కు చూసి ఒకసారిగా అందరూ షాక్ అవుతారు. అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది షామిలీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Shamlee (@shamlee_official)