హాట్ భంగిమల్లో శ్రుతి హాసన్ రచ్చ.. ఇలాంటి ఎక్స్‌ప్రెషన్స్‌ తట్టుకోలేరు బాబోయ్!

చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో చివరిసారిగా కనిపించిన శ్రుతి హాసన్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ సరసన సలార్ మూవీలో నటిస్తోంది. ప్రశాంత్‌ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీతో శ్రుతి క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రుతి తన అభిమానులను హాట్ ఫొటోషూట్లతో అలరిస్తోంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో మత్తెక్కించే భంగిమల్లో సెక్సీ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చి మతులు పోగొట్టింది. అందాలు ఆరబోస్తూ కిర్రాక్ లుక్స్ తో సెగలు పుట్టించింది. ఈ బ్యూటీ ఒక రూమ్ లో ఎంట్రన్స్ దగ్గర నిల్చొని ఈ పోజులు ఇచ్చింది. ఈ పిక్స్ చూసి ఫ్యాన్స్ తమ నిద్ర ఖరాబ్ చేసుకుంటున్నారు. ఈ ఫోటోషూట్ కి సంబంధించిన వీడియోను కూడా శ్రుతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అందులో కూడా ఈ స్టార్ కిడ్ చాలా స్టైలిష్ గా హాట్ గా కనిపించి అందర్నీ వీడియోకే అతుక్కుపోయేలా చేసింది.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే శ్రుతి తనలోని సింగింగ్ టాలెంట్‌ను కూడా అక్కడ బయట పెడుతుంటుంది. ఇక మేకప్ వేసుకోవడానికి కూడా వీడియోలు తీసి తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది.

శ్రుతికి పిల్లలు అంటే చాలా ఇష్టం వాటి వీడియోలు కూడా తన ఇన్‌స్టాగ్రామ్ లో ఎక్కువగానే ఉంటాయి. ఇకపోతే ఈ సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ తాను తన మనసులో ఏమనుకుంటే ఆ విషయాలను నిర్భయంగా బయట పెడుతుంది.