చూపులతో మత్తెక్కిస్తున్న అషు రెడ్డి.. హాట్ ఫొటోస్ వైరల్..!!

సోషల్ మీడియా ద్వారా జూనియర్ సమంతా గా పేరుపొందింది నటి ఆషు రెడ్డి.. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి తన కంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకుంది.. ఇక తర్వాత బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ కు వీర భిమానిగా చెప్పుకుంటూ ఉంటుంది. తన ప్రైవేట్ పార్ట్ పైన పవన్ కళ్యాణ్ పేరును టాటో ను వేయించుకోవడంతో చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకర్షించింది ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే..

Ashu Reddy Titillating Looks in Green Dress | Telugu Rajyam Photos

ఇక హీరోయిన్స్ రేంజు లో ఈ అమ్మడి యొక్క అందాలు ఆరబోతు ఉంటుందని చెప్పవచ్చు.. సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్న ఆషు రెడ్డి తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత విందు ఫోటో షూట్లతో మతిపోగొడుతోంది .తాజాగా మరొకసారి ఈ ముద్దుగుమ్మ అంద చందాలతో కుర్రకారులను మతి పోగొట్టేలా చేస్తోంది. ఈసారి తన చూపుతో నేటిజన్స్ కు మత్తుజల్లుతూ కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ..

Ashu Reddy : हिरव्या रंगाच्या लेहंग्यात आशुच्या सौंदर्याची पसरली हिरवळ |  Sakal

ఆకట్టుకొని ఫిజిక్కుతో అందరినీ ఆకర్షిస్తూ తన అందాన్ని మెయింటైన్ చేస్తోంది. తాజాగా గ్రీన్ కలర్ దుస్తులను తన యధా అందాలను చూపిస్తూ కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా ఈ దుస్తులను తన అందాన్ని రెట్టింపు చేస్తూ మరింత అందంగా కనిపిస్తోంది ఆషు రెడ్డి. తన అందాన్ని రెట్టింపు అందంగా కనిపించే విధంగా దుస్తులను వేసుకొని సోషల్ మీడియాని షేక్ చేస్తోంది ఆషు రెడ్డి..