టాప్ లెస్ అందాలతో ఎక్స్పోజింగ్ చేస్తున్న నాని హీరోయిన్..!!

నాని హీరోగా ఎన్నో చిత్రాలలో నటించారు.. ఎంతోమంది హీరోయిన్స్ ను కూడా తెలుగు తెరకు పరిచయం చేయడం జరిగింది. అలా నాని నటించిన ఆహా కళ్యాణం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ వాణి కపూర్.. ఈ ఒక్క సినిమాతో పాపులర్ అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గానే ఉంటూ ఫోటోలను, వీడియోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరొకసారి వాణి కపూర్ కొన్ని ఫోటోషూట్లను షేర్ చేయడం జరిగింది.

ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలతో అందరికీ షాక్ అయ్యేలా చేస్తోంది.ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ ఈమెకు సరైన గుర్తింపు మాత్రం రాలేదు. కానీ ఈమె అందంతో ఫిజిక్ విషయంలో ఇతర హీరోయిన్లు కూడా ఈర్ష పడేలా ఉంటుందని చెప్పవచ్చు. వాణి కపూర్ యాక్షన్ సన్నివేశాలలో నటిస్తూనే మరొకవైపు రొమాంటిక్ సన్నివేశాలలో కూడా నటిస్తూ ఉంటుంది. వాణి కపూర్ షేర్ చేసిన ఈ ఫోటోలు కుర్రకారుల గుండెలలో గుచ్చుకునేలా కనిపిస్తున్నాయి.

Vaani Kapoor Raises Temperature In A Shiny Blue Dress
టాప్ లెస్ సింగిల్ పీస్ డ్రెస్సులో ఈ అమ్మడు తన థైస్ అందాలను ఎక్స్ పొజ్ చేస్తూ కొన్ని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈమె అందానికి సైతం కుర్రకారులు ఫిదా అవ్వాల్సిందే అన్నట్లుగా కనిపిస్తోంది. వాణి కపూర్ టాప్ యాంగిల్ లో నుంచి తన అందాలను ఎక్స్పోజ్ చేస్తూ ఊరగా చూస్తూ కనిపిస్తోంది. అలాగే అద్దం ముందు నిలబడడంతో పాటు తన బ్యాక్ అందాలు కూడా చూపిస్తోంది. ప్రస్తుతం వాణికపూర్ కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.