హ‌న్సిక అందాల అరాచ‌కం.. బ్లాక్ డ్రెస్ లో బ్యాక్ ఓపెన్‌గా చూపిస్తూ ర‌చ్చ‌!

యాపిల్ బ్యూటీ హన్సిక గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ అమ్మడు.. ఇటీవలే పెళ్లి పీటలు ఎక్కింది.

గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో ప్రియుడు సోహైల్ క‌తురియాతో ఏడ‌డుగులు వేసింది. జైపూర్‌లోని ముందోతా ఫోర్ట్ ప్యాలెస్‌లో హ‌న్సిక‌, సోహైల్ పెళ్లి వైభ‌వంగా జ‌రిగింది.

పెళ్లి త‌ర్వాత కూడా సినీ కెరీర్ ను కొన‌సాగిస్తున్న హ‌న్సిక‌.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ అయింది. ముఖ్యంగా స్కిన్ షో విషయంలో మనుప‌టి కంటే ఎక్కువగా రెచ్చిపోతుంది. తరచూ హాట్ హాట్ ఫోటోషూట్ల‌తో నెట్టింట దుమారం రేపుతుంటుంది.

తాజాగా మ‌రో త‌న అందాల‌తో అరాచ‌కం సృష్టించింది. బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్ లో బ్యాక్ ఓపెన్ గా చూపిస్తూ ర‌చ్చ చేసింది. మ‌రోవైపు థండ‌ర్ థైస్ తో ద‌డ‌ద‌డ‌లాడించింది.

హ‌న్సిక లేటెస్ట్ పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. హ‌న్సిక అందాల దాడికి కుర్ర‌కారు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.