తెగించిన రీతూ వర్మ.. సిగ్గు వదిలి అవి కూడా చూపించడంతో ఫ్యాన్స్ ఫైర్!

సాధారణంగా అమ్మాయిలో అపుడప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి. అవి సామాన్యమైన అమ్మాయిలో అయినా , స్టార్ హీరోయిన్స్ లో అయినా ఒకేలా ఉంటుంది. ఆ మార్పుని కనిపెట్టిన చాలా మంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అయితే మరీ ముఖ్యంగా హీరోయిన్స్ చాలా మార్పులు వస్తావుంటాయి. అది వారి మాటతీరులో కావొచ్చు, వేసుకొనే దుస్తులలో కావొచ్చు. కొంతమంది హీరోయిన్స్ అయితే పొట్టి బట్టలు వేసుకొని వారి గ్లామర్ తో అందరికి కాక పుట్టిస్తుంటారు. అలా అందాల ఆరాబోత మొదలు పెట్టిన హీరోయిన్స్ లో రీతూ వర్మ కూడా ఒకరు. ఈ తార తాజాగా తాను వేసుకున్న కోటు విప్పి అందాల పరువాలను ఆరాబోసింది.

రీతూ వర్మ 2013 లో బాద్షా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ అమ్మడు వచ్చిన కొత్తలో మంచి సక్సెస్ అందుకుంది. ఆ తరువాత నటించిన సినిమాలో పెద్దగా హిట్ కొట్టలేకపోయింది. ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది ఈ భామ. బాద్షా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రీతు ‘ప్రేమ ఇష్క్ కాదల్’ అనే సినిమాలోనూ నటించింది. ఆ తరువాత నా రాకుమారుడు, ఎవరే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు లాంటి సినిమాలో కూడా నటించింది. ఆ తరువాత తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం అవకాశాలు రాక బాధపడుతుంది.

దానితో అందరి దృష్టి ఆమె వైపుకు మళ్ళాలని కాస్త గ్లామర్ షో మొదలు పెట్టింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కొన్ని హాట్ ఫోటోలను అప్లోడ్ చేసింది. ఆ ఫోటోస్ లో రీతూ బ్లాక్ డ్రెస్ వేసుకొని పైన ఉన్న కోటును విప్పేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. నిజానికి ఆమె ఎక్కువగా గ్లామర్ షో చేయడానికి ఇష్టపడదు కానీ అవకాశాల కోసం తప్పడం లేదు పాపం. సోషల్ మీడియా లో రీతూ ఫోటోస్ చూసినా అభిమానులు ‘దయచేసి మీరు ఇలాంటి ఫోటోలు వేసుకోవద్దు ‘ అని కామెంట్స్ పెడుతున్నారు.