వామ్మో.. మరొకసారి స్టన్ అయ్యేలా ఫోజులిచ్చిన అషు రెడ్డి..!!

ఈ మధ్యకాలంలో నార్త్ ఇండియన్ భామలకు ఏమాత్రం తీసుకోకుండా తెలుగు అమ్మాయిలకు కూడా తమ అందాలను ప్రదర్శిస్తూ హద్దులు దాటేస్తున్నారు.. ముఖ్యంగా గ్లామర్ డోస్ పెంచేసి సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వారిలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి మంచి ఆదాయాన్ని కూడా సంపాదిస్తున్నారు కొంతమంది నటీమణులు. ఈ మధ్యకాలంలో మినిమం సెలబ్రిటీలు కూడా ఫ్రేమ్ వస్తే సోషల్ మీడియాలో మరింత రెచ్చిపోయి చేస్తూ ఉన్నారు. పలు రకాలుగా ఫోటోషూట్లతో ఈ అందమైన ముద్దుగుమ్మలు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న వారిలో అషు రెడ్డి కూడా ఒకరు.

( Photos : Instagram )

ఈ ముద్దుగుమ్మ బోల్డ్ నెస్ కి పెట్టింది పేరు అని చెప్పవచ్చు.. ముఖ్యంగా వర్మ తో చేసేటువంటి ఎలాంటి పని అయినా సరే వైరల్ గా మారుతూనే ఉంటుంది. అలాగే జూనియర్ సమంత దుబ్స్మాష్ వీడియోల ద్వారా మరింత గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి రెండు సార్లు ఎంట్రీ ఇచ్చిన విన్నర్ కాలేక పోయింది అషు రెడ్డి. ఇక తర్వాత వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలు చేయడం వల్ల తన గ్లామర్ తో మరింత రెచ్చగొడుతూ కనిపిస్తోంది. ఇక ఇదే సమయంలో తన యదా అందాలతో తనివి తీర ఆస్వాదించమని కుర్రకారులకు చూపిస్తూ ఉంటుంది.

రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో అషు రెడ్డి సెగలు రేపేటువంటి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్గా పరిచయం కావడం కోసం ఈ ముద్దుగుమ్మ చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తూనే ఉంది.

Ashu Reddy: అషురెడ్డి అందాలకు టైట్ హగ్ ఇచ్చిన ట్రెండీ డ్రెస్... చూపించడంలో తగ్గేదేలే!ఈ నేపథ్యంలోనే మరొకసారి గ్లామర్డోస్ పెంచేసి సెగలు పుట్టించేలా కనిపిస్తోంది. బ్లాక్ దుస్తులపై.. తెల్లటి చుక్కలు ఉన్న స్లీవ్ లెస్ దుస్తులు ధరించి తన అందాలను చూపిస్తోంది అషు రెడ్డి.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)