క్లీవేజ్ షో తో చెమటలు పట్టిస్తున్న రాములమ్మ..!

బుల్లితెర రాములమ్మ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు యాంకర్ శ్రీముఖి.. తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించడమే కాదు అందాల ఆరబోత విషయంలో కూడా ఈ అమ్మడు ఏ మాత్రం తగ్గడం లేదు.. ముఖ్యంగా బుల్లితెరపై ఈమె లా అందాలు ఆరబోసేవారు మరొకరు లేరు అనే అభిప్రాయం కూడా కలిగేలా చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్లతో సర్ప్రైజ్ చేసే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరొకసారి తన అందాల ఆరబోతతో నెటిజన్ల చూపు తిప్పుకోకుండా చేస్తోంది. ఆకట్టుకునే క్లివేజ్ షో తో ఈమె ఫోటోలు షేర్ చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.

ముఖ్యంగా ఈ ఫోటోలో క్లీవేజ్ షో చేస్తూ అందరి మతులు పోగొడుతోంది. సోషల్ మీడియాలో షో చేస్తే హీరోయిన్స్ ని మించిన అందగత్తె అంటున్నారు. ఇకపోతే శ్రీముఖి అందాలకు స్టార్ హీరోయిన్ అవ్వాల్సిందని కానీ అదృష్టం కలిసి రాలేదని కూడా అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో చిరంజీవితో కొన్ని సన్నివేశాలలో శ్రీముఖి కనిపించడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఆ సినిమాలో హీరోయిన్గా తమన్నా నటిస్తున్నప్పటికీ కూడా శ్రీముఖి యొక్క అందాల ఆరబోత మరియు ఆమె పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందని ఇప్పటికే చిత్ర బృందం కూడా రివీల్ చేసిన విషయం తెలిసిందే.

ఇక చిరంజీవితో కలిసి ఖుషి సినిమాలో రీ క్రియేట్ చేసే సన్నివేశంలో శ్రీముఖి మనకు కనిపించబోతుందట. భోళాశంకర్ తర్వాత శ్రీముఖి ఖచ్చితంగా వరుస అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరొకవైపు బాలకృష్ణ నటిస్తున్న ఎన్బికె 108 చిత్రంలో కూడా ఈమె అవకాశం దక్కించుకుంది. మొత్తానికి అయితే తన అందాల ఆరబోతతో యువతను బాగా ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు.