చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న చైతు లవర్..!!

టాలీవుడ్ లో తెలుగమ్మాయిగా పేరుపొందింది హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటిస్తోంది. నవాజుద్దీన్ సిద్ధిఖి.. హీరోగా తెరకెక్కించిన రామన్ రాఘవ 2.0 చిత్రంతో ఈమె బాలీవుడ్ తెరకు పరిచయం అయింది. హీరో అడవి శేషు నటించిన గూడచారి సినిమా ద్వారా టాలీవుడ్ తెరకు పరిచయమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అడవి శేషు తన పాన్ ఇండియా చిత్రం మేజర్ సినిమాలో కూడా ఈమెకు మరొకసారి అవకాశం ఇచ్చారు.

Sobhita Dhulipala wore this to Ponniyin Selvan 2 trailer launch... |  Hindustan Times
ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద భారీగా విజయాన్ని అందుకుంది. ఇక శోభిత ధూళిపాళ్ల పలు భాషలలో కూడా నటిస్తూనే బిజీగా ఉందని చెప్పవచ్చు.. అయితే శోభితకు ఈమధ్య మరింత పాపులారిటీ వచ్చిందని చెప్పవచ్చు.ఎందుకంటే అక్కినేని నాగచైతన్యతో ఈమె డేటింగ్ లో ఉందంటూ వార్తలు వినిపించాయి. మొన్నటి వరకు నాగచైతన్య ఏదో హోటల్ లో ఈమె ఉన్నట్టుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి అయితే ఈ ఫోటోలను శోభిత ఉన్నట్లు కనిపించింది.

Sobhita Dhulipala looks enchanting in pink Manish Malhotra saree at  Ponniyin Selvan 2 trailer launch

నాగచైతన్య, శోభిత ఇద్దరు కలిసి వెకేషన్ లో ఉన్నారని అంత అనుకున్నారు. ఇక ఈ ఫోటో మార్ఫింగ్ అంటూ కూడా పలు కథలు వినిపించాయి. ఏదిఏమైనా ఈ వార్తలు నిజం కాదన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.. చీర కట్టులో చాలా పద్ధతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ తన నడుము అందాలు ఎద అందాలతో కుర్రకారులను కవ్విస్తోంది ముఖ్యంగా ఈమె అచ్చ తెలుగు అమ్మాయిల అందరిని ఆకట్టుకుంటోంది.