అందాలన్నీ బయటపెట్టిన విరాట్ కోహ్లీ భార్య.. పిక్స్ చూస్తే తట్టుకోలేరు..

బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ గురించి తెలియనివారు ఉండరు. ఈ బ్యూటీ తన మొదటి సినిమా నుండి బాలీవుడ్ సినీ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తూనే ఉంది. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ విరాట్ కోహ్లీతో పెళ్లి అయ్యాక సినిమాలు తగ్గించింది. పూర్తిగా కుటుంబ జీవితాన్ని గడుపుతుంది. విరాట్, అనుష్కలకి ఒక కూతురు కూడా ఉంది.

సినిమాలకి దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం తన హవా కొనసాగుతూనే ఉంది. సరికొత్త ఫొటోషూట్స్‌తో తనదైన శైలితో తన అభిమానులను ఫుల్ ఖుషి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఫొటోస్ చూస్తే ఆమె అందానికి లవ్ లో పడిపోతారు. పర్పుల్ కలర్ డ్రెస్ లో ఈ అమ్మడు అందం కళ్ళు చెదిరేలా ఉంది. ఆ అందమైన డ్రెస్ లో అనుష్క అందం మరింత పెరిగిపోయింది.

అనుష్క తన కురులను విరబోసుకొని అందంగా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. మరీ ఎక్కువగా ఎక్స్‌పోజింగ్ చెయ్యకుండానే అందరినీ తన అందంతో ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడు హాట్ అందాలు చూసి కుర్రకారుకి నిద్రపట్టడం లేదు. ప్రస్తుతం అనుష్క శర్మ పర్పుల్ కలర్ డ్రెస్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే అనుష్క శర్మ సినిమాలో నటిస్తే చూడాలని చాలామంది అభిమానులు వేయికళ్లతో వేచి చూస్తున్నారు. రబ్ నే బనాదీ జోడీ సినిమాతో ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను పలకరించింది. తొలి సినిమాలోనే బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ తో నటించింది. ఆ సినిమాలో ఆమె అందాలకు బాలీవుడ్ ప్రేక్షకులు దాసోహం అన్నారు. నిజానికి అనుష్క శర్మ కెరీర్ తొలినాళ్లలో చాలా అందంగా ఉండేది. కానీ తర్వాత ముఖంలో కాస్త మార్పులు వచ్చాయి. ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ అందంగానే ఉంది. తల్లి అయిన తర్వాత కూడా నాజుకైనా సొగసుతో అందర్నీ ఆకట్టుకుంటుంది.

Share post:

Latest