ఇలాంటిోడ్ని నమ్మకు అంటూ బండ్ల గణేష్ ట్వీట్ వైరల్.. ఆయన గురించేనా..?

బండ్ల గణేష్ నటుడుగా నిర్మాతగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు తెలుగు ఇండస్ట్రీలో. బండ్ల గణేష్ ట్విట్టర్ లో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరికైనా ఏదైనా సహాయం కావాలన్నా చేస్తూ ఉండడంతో పాటు బండ్ల గణేష్ పైన ఎవరైనా ట్విట్ చేశారంటే కచ్చితంగా వారికి తిరిగి కౌంటర్ వేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ను దేవుడు ల భావించే అభిమానులలో బండ్ల గణేష్ ఒకరిని చెప్పవచ్చు. కానీ గబ్బర్ సింగ్ సినిమా రెమ్యూనరేషన్ విషయంలో బండ్ల గణేష్ పై చేసిన వ్యాఖ్యలపై గట్టిగానే ట్విట్టర్లో కౌంటర్ వేస్తూ ఉన్నారు.

Cheating case against producer Bandla Ganesh
పవన్ కళ్యాణ్ తో శత్రుత్వం ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో బండ్ల గణేష్ వేస్తున్న ట్విట్లు మాత్రం కాస్త వెరైటీగా ఉన్నాయి. ఎప్పుడూ లేనంతగా నటుడు రవితేజను పొగుడుతూ ఉన్నారు. ఇక బండ్ల గణేష్ వేస్తున్న ట్విట్లు ఒకపక్క ఎవరికి అంత చిక్కడం లేదని కూడా చెప్పవచ్చు. బండ్ల గణేష్ వేసిన ట్విట్ చూస్తే ఎవరి చేతిలోనూ బాగానే మోసపోయినట్టు తెలుస్తోందని చెప్పవచ్చు. ఆయన వేసిన ఈ కొటేషన్స్ ఇప్పుడు అందరిని ఆలోచనలు పడేలా చేస్తున్నాయి. మరి కొంతమంది పవన్ ను ఉద్దేశించి ఇలా కామెంట్లు చేశాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

బండ్ల గణేష్ ట్విట్టర్లు ఇలా రాసుకు వస్తు.. ప్రతిసారి మోసపోయావు కదా. మరెందుకు అలా కూలబడి పోయావు.. లే ఈసారి ఎవరిని నమ్మకు అలాగని అందరివి మీద కక్షకట్టకు జీవితం కదా.. ఒకేలా సాగిపోదు ఎన్నో ఎదురవుతాయి మరెన్నో నేర్పుతాయి వాటన్నిటిని దాటుకొని ముందుకు వెళితేనే ఆట.. గెలుస్తావా ఉడుతావా అనేది తర్వాత కానీ ఆట మధ్యలో ఆగిపోకు అంటూ బండ్ల గణేష్ ఒక ట్విట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్విట్ వైరల్ గా మారుతోంది.

https://twitter.com/ganeshbandla/status/1623633295316754435?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1623633295316754435%7Ctwgr%5Eff03ed2a0a22207494492c8036113e14c3216945%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Ftelugu%2Fentertainment%2Fbandla-ganesh-tweets-and-controversial-comments-indirectly-on-pawan-kalyan-92375