ఆ జబర్దస్త్ స్టార్ కమెడియన్ కి లిప్ కిస్ ఇచ్చిన హీరోయిన్.. వీడియో వైరల్..!

బుల్లితెర కమల్‌ హాసన్‌గా పేరు తెచ్చుకున్న టాలెంటెడ్ యాక్టర్ గెటప్ శ్రీను. జబర్దస్త్ వేదికగా అతడు వేసిన వేషాలకు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. నటనలో ఎంత టాలెంట్ ఉన్నా కూడా అతను సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలను పొందలేకపోయాడు. ఇప్పటికే చిన్నచితకా పాత్రలను మాత్రమే పోషిస్తూ తన టాలెంట్ అంతా వృధా చేసుకుంటున్నాడు. ఎంతో ప్రతిభ ఉన్నా గెటప్ శ్రీను ఎప్పుడూ కూడా అహంకారం చూపించడు. డౌన్-టు-ఎర్త్ నేచర్ ఉండే ఈ యాక్టర్ తాజాగా ఒక వెరైటీ రీజన్ వల్ల హాట్ టాపిక్‌గా మారాడు.

ఆ రీజన్ ఏంటంటే గెటప్ శ్రీనుకు తాజాగా ఒక హీరోయిన్ లిప్ కిస్ ఇచ్చింది. ఆ కిస్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో రచ్చ సృష్టిస్తున్నాయి. గెటప్ శ్రీను రాజు యాదవ్ సినిమాతో హీరోగా పరిచయం కానున్నాడు. ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ సినిమాలో గెటప్ శ్రీనుకు జంటగా అంకిత ఖాతర్ యాక్ట్ చేసింది. ఈ సినిమాలో బాల్ తగలడం వల్ల గెటప్ శ్రీను ఫేస్ కండరాల్లో చేంజ్ వస్తుంది. అప్పుడు అతని ఫేస్ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. దీని సరిదిద్దుకోవడానికి అతను ఫేస్ సర్జరీ చేయించుకోవాలనుకుంటాడు. దానికి డబ్బులు లేక ఒక రిచ్ అమ్మాయిని లవ్‌లో పడేసి ఆమె నుంచి వచ్చిన డబ్బుతో సర్జరీ చేయించుకోవాలనుకుంటాడు.

అలా హీరోయిన్‌తో అతనికి పరిచయం ఏర్పడుతుంది. చివరికి అంకిత ఖాతర్ శ్రీనుకి లిప్ టిప్ లిప్ కిస్ ఇస్తుంది. కాగా ఇప్పుడా పిక్చర్స్, వీడియో క్లిప్‌లు వైరల్ గా మారాయి. ఫస్ట్ సినిమాతోనే ఈ రేంజ్‌లో శ్రీను కిస్ సీన్ పొందడం, యాక్టింగ్ కి ఫుల్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ పొందడం అతని అదృష్టం చెప్పవచ్చు.