చీరకట్టులో అనసూయ అందాన్ని చూసి తట్టుకోగలరా..?

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా అనసూయ గ్లామర్ షో చూపించడం విషయంలో ఏమాత్రం హీరోయిన్లకు తీసిపోదని చెప్పవచ్చు. మొదట పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించిన అనసూయ.. జబర్దస్త్ లో యాంకర్ గా చేసి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అద్భుతమైన నటన ప్రదర్శించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ పాపులారిటీతోనే పుష్ప చిత్రంలో అనసూయ సునీల్ భార్యగా నటించింది. ఈ చిత్రంలో డి గ్లామరస్ పాత్రలో అద్భుతమైన నటన ప్రదర్శించింది అనసూయ.

Anasuya Bharadwaj | కవ్వించే అందాలతో కట్టిపడేస్తున్న అనసూయ భరద్వాజ్..
అనసూయ ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇలా సినిమాల మీద వచ్చిన క్రేజ్ తో అనసూయ బుల్లితెరను కూడా వదిలివేసింది. కథని బట్టి ఆ పాత్రలలో నటిస్తూ ఉంటుంది. అనసూయ వచ్చిన ప్రతి ఆఫర్ ని కూడా ఓకే చెబుతూ పలు చిత్రాలలో స్పెషల్ రోల్స్ లో నటిస్తూ బిజీగా మారిపోయింది.

Latest Telugu cinema news |Telugu Movie reviews|Tollywood అనసూయ కెరియర్ లో క్షణం, రంగస్థలం, పుష్ప వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అనసూయ నటించిన ప్రతి పాత్ర కూడా మెస్మరైజింగ్ చేసే విధంగా ఉంటుందని చెప్పవచ్చు.

Anasuya Bharadwaj Crazy In Srikalahasti || Anasuya Bharadwaj Latest Video  || Cinecraft - YouTube
సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో మాత్రం ఒక రేంజ్ లో రెచ్చిపోతూ ఉంటుంది. తాజాగా బ్లూ కలర్ సారీలో మైండ్ బ్లాక్ చేసే విధంగా తన గ్లామర్ను చూపిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజులో అనసూయ అందాలు చూస్తే కుర్రకారులు సైతం ఫిదా అయ్యేలా ఉన్నారు. ఇక అనసూయ పై ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంటుంది. వాటిపైన గట్టి కౌంటర్లు కూడా ఇస్తూ ఉంటుంది అనసూయ. అనసూయకు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.