త‌ప్ప తాగి అడ్డంగా బుక్ అయిన జాన్వీ.. మ‌రి ఇంత దారుణమా..!

అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లో హీరోయిన్గా పరిచయమైంది జాన్వీ కపూర్. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస‌ సినిమాలు నటిస్తూ బిజీగాా ఉంది. ఈమె సినిమాలు కన్నా సోషల్ మీడియాలోనే ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈమె సోషల్ మీడియాలో పెట్టే ఫొటోస్ ఎప్పుడు ట్రోలింగ్‌ గురవుతూ ఉంటాయి. ఈమె సినిమాలు కన్నా ఈ ట్రోలింగ్ ద్వారానే ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది.

Janhvi Kapoor's sexy swimwear pictures are raising temperature - IBTimes India

ఈమె పెట్టే హాట్ ఫోటోలు ఎప్పుడు నెటిజన్స్ కు పిచ్చెక్కిస్తూ టాయి. అందాల ఆరబోతకు ఎలాంటి హద్దులు లేకుండా హాట్ షో తో ఎప్పుడు రచ్చ చేస్తుంటది జాన్వి. ఇప్పుడు తాజాగా జాన్వి ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తూ కనిపించింది. ఆమె అక్కడ కనిపించడంతో మీడియా వాళ్లకు అడ్డంగా దొరికిపోయింది.

Janhvi Kapoor sizzles in stunning bikinis, check out her vast collection: PICS | News | Zee News

ఆమె అక్కడ మీడియా వాళ్ళని కూడా గుర్తుపట్టలేని విధంగా మధ్యం మైకంలో ఉంది జాన్వి. తను అక్కడ ఏం చేస్తుందో కూడా తనకు అర్థం కాని విధంగా తన కారుని కూడా గుర్తు పట్టలేని స్థితిలో జాన్వి తన డ్రైవర్ వెనకాలే ఉన్న సంగతి గుర్తించలేపోయింది. ప్రస్తుతం జాన్వి కపూర్ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురవుతున్నాయి. మరోసారి జాన్వి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)