చలపతిరావు ఆస్తి ఇన్ని కోట్లా.. తెలిస్తే ఆశ్చర్యమే..!!

తెలుగు సినీ పరిశ్రమల వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇండస్ట్రీలో నటుడు చలపతిరావుకు ప్రత్యేకమైన స్థానం ఉంది.ఈరోజు ఉదయం గుండెపోటుతో అయినా మరణించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో చిత్రాలలో విలన్ గా కమెడియన్ గా పలు పాత్రలు పోషించారు. 1996లో తెలుగు తెరకు పరిచయమైన 600కు పైగా సినిమాలలో నటించారు ఈయనకు కుమారుడు రవిబాబు కూడా టాలీవుడ్ లో నటుడుగా, దర్శకుడుగా తనదైన ముద్ర వేసుకున్నారు. సీనియర్ నటుడుగా ఉన్న ఎంతటి ఆస్తిని సంపాదించారు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

Tollywood Actor-Producer Chalapathi Rao Dies Due To Heart Attack - Filmibeat

చలపతిరావు నటుడుగానే కాకుండా నిర్మాతగా కొన్ని చిత్రాలకు నిర్మించారు. ఏకంగా ఏడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆ తర్వాత చిత్రాలను నిర్మించడం ఆపివేశారు. గడచిన కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉండడంతో సినిమాలకు దూరంగా ఉన్న ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. 50 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఈ నటుడు పలు చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ఉండేవారు. అయితే అన్ని సంవత్సరాలు చలపతిరావు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఆయన ఆస్తులు తెలిస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Tollywood Senior Actor Chalapathi Rao Biography
చలపతిరావు ఇన్నేళ్లలో సంపాదించింది కేవలం రూ.20 కోట్ల రూపాయలు అన్నట్లుగా సమాచారం. అది ఆయన పేరు మీద ఉన్న రెండిళ్లకు సంబంధించి విలువ అన్నట్లుగా తెలుస్తోంది. ఇక అంతకుమించి ఈయన ఇతర ప్రాపర్టీలు ఏవి లేకుండా ఉండడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇక బుధవారం రోజున ఈయన అంతక్రియలు జరగబోతున్నట్లు తన కొడుకు రవిబాబు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.