ఆ హాట్ న‌టి అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న ర‌చ్చ‌… వీడియో వైరల్‌..!

సినిమా పరిశ్రమలో ఉన్న నటీమణులు అవకాశాల కోసం అందాల ప్రదర్శన చేయాల్సి వస్తుంది. వారిలో కొందరు మాత్రం గ్లామర్ షోకు దూరంగా ఉంటూ అవకాశాలు దక్కించుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడోసారీ అవకాశాల కోసం ఎక్స్‌పోజింగ్‌ చేయకుండా ఉండరు. సౌందర్య, సాయి పల్లవి లాంటి కొందరు హీరోయిన్లు మాత్రమే ఈ గ్లామర్ ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ వారికి నచ్చిన పాత్రలో నటిస్తూ ఎన్ని కోట్లు ఇస్తానన్న తమ పరిధిని మాత్రం దాటకుండా త‌మ‌కు నచ్చిన పని కంఫర్ట్‌గా ఆనందంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక వారిలో కొందరు మాత్రం ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కాలంలో తమ అందాలను విచ్చలవిడిగా సోషల్ మీడియా వేదికగా ప్రదర్శిస్తున్నారు.

Urfi Javed told how to reduce age seven times! Just the couple will have to do this work in the bedroom - informalnewz

అలాంటి వారిలో ముందుగా మనం చెప్పుకోవాల్సిన హాట్ బ్యూటీ ఉర్ఫీ జావిద్. ఈమె తన కెరీర్‌ను బాలీవుడ్‌లో టీవీ సీరియల్స్ ద్వారా ప్రారంభించి, తర్వాత పలు ఈవెంట్ లో డాన్స్ షోలు కూడా చేసింది. కానీ ఈమెకు ఎక్కువ గుర్తింపు రాలేదు. అదే సమయంలో బిగ్ బాస్ ఓటిటి షో వచ్చింది. ఈ షోలో ఈ ముద్దుగుమ్మ పాల్గొని తన పర్ఫామెన్స్ తో అదరగొట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తర్వాత ఆ షో నుంచి బయటికి వచ్చాక బిగ్ బాస్ క్రేజ్ తో సోషల్ మీడియాలో వింత వింత దుస్తులు ధరిస్తూ నెటిజెన్స్ కు షాక్ ఇస్తుంది.

Urfi Javed Outfit की ताज़ा खबरे हिन्दी में | ब्रेकिंग और लेटेस्ट न्यूज़ in Hindi - Zee News Hindi

ఒక్కొక్కసారి ముద్దుగుమ్మ ధరించే దుస్తులు చూస్తుంటే బట్టలు కూడా అవసరమా అనిపించే విధంగా ఉంటున్నాయి. అలాంటి వింత బట్టలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఉర్ఫీ తనపై ఎలాంటి కామెంట్‌లు వచ్చిన అవన్నీ పట్టించుకోకుండా తన రూటే సపరేట్ అనే విధంగా తాజాగా మరో వింత డ్రెస్ తో నెటిజన్స్ కు షాక్ ఇచ్చింది. ఉర్ఫీ సోషల్ మీడియాలో ఓ వింత వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో ఆమె తన ఎదభాగాలపై ఏమి ధరించకుండా అన్నీ కనిపించే విధంగా తన వెనుక వైపు నుంచి ఆ వీడియో తీసినట్టు తెలుస్తుంది.

ఆ వీడియో చూస్తుంటే అది అర్దనగ్న ప్రదర్శన లానే అనిపిస్తుంది. ఆమె ధరించిన ప్యాంటుపై వింతగా అనిపించే చేతుల మార్కులు ఉన్నాయి. ఆమె షేర్ చేసిన వీడియో పై నెటిజెన్స్ చీకొడుతున్నారు. మరీ ఇంత దారుణంగా దిగజారి పోవాలా.. ఇలాంటి ఎదవ పనులు చేసి క్రేజ్ సంపాదించుకోవాల అని ఆమె పై ఫైర్ అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)