రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొని తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అలా అందరు అగ్ర హీరోల సరసన నటించి మరింత ఇమేజ్ ను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే సినిమా అవకాశాలను వదులుకొని బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. ఇక బాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించిన తర్వాత టాలీవుడ్ , కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలపై బురదజల్లే ప్రయత్నం చేసింది. దీంతో విమర్శలకు కూడా గురి అయింది ఈ ముద్దుగుమ్మ. కానీ అక్కడ మాత్రం వరుస ఆఫర్లు అందుకుంటూ మరింత పాపులారిటీ తెచ్చుకునే పనిలో గ్లామర్ షో తో మరింత రెచ్చిపోతుంది.
కొద్ది రోజుల నుంచి గ్యాప్ లేకుండా ఈమె పంచుకునే గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ మరింత వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మరొకసారి తన గ్లామర్ ట్రీట్ తో అదరగొట్టింది. ఇక తన చూపులతో కసిగా కుర్రకారును కవ్వించింది అని చెప్పవచ్చు. తాజాగా వైట్ టాప్ ధరించి .. చాలీచాలని టాప్ లో తన టాప్ అందాల షో కి తెరలేపింది. నాజూ కైన నడుము అందాలను చూపిస్తూ యువతకు చెమటలు పట్టించింది. ప్రస్తుతం నాభి అందాలతో పాటు నడుము వంపులను.. మరోవైపు ఉప్పొంగే ఎద అందాలతో హాట్ షో చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. దీనికి తోడు పూల జీన్స్ ప్యాంటుతో కనువిందు చేసింది. ఇలా రకుల్ మెస్మరైజింగ్ గా ఉండడం విశేషం. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మొత్తానికి రకుల్ ప్రీత్ సింగ్ వీకెండ్ లో హాట్ ట్రీట్ ఇచ్చి అదరగొట్టింది . ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేసేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. అక్కడ హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస ఆఫర్లు అందుకుంటూ ఉండటం గమనార్హం. మరి ఏ మేరకు అక్కడ సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
View this post on Instagram