బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం లేని పేరు ఓం పూరి. తన విలక్షణమైన నటనతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఈ సీనియర్ నటుడు. బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. తెలుగులో రాత్రి, అంకురం వంటి సూపర్ హిట్ సినిమాల్లో తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఈ సీనియర్ నటుడు తన కెరియర్లో దాదాపు 100కు పైగా చిన్నమాలలో నటించి ఉత్తమ నటుడుగా ఎన్నోసార్లు జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు.
ఓంపురి 2017లో గుండెపోటుతో మరణించాడు. ఈయన చనిపోక ముందు తన జీవిత కథను ఒక పుస్తకము రూపంలో రాసుకున్నారు. అందులో తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని దాపరికాలు లేకుండా పూస గుచ్చినట్టు రాసుకొచ్చారు. అందులోనే తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి ఆయన ఈ విధంగా రాసుకోవచ్చారు. ఆయన 14 ఏళ్ల వయసులోనే 55 సంవత్సరాల పనిమనిషితో ఎఫైర్ పెట్టుకున్నారట. ఈ విషయం గురించి కూడా ఆయన ఆ పుస్తకంలో రాసుకొచ్చాడు.
ఇక ఆయన 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ మేనమామ ఇంటి వద్ద ఉండి చదువుకునే వారట. ఆ టైంలో ఒకరోజు రాత్రి కరెంటు పోయి ఇల్లు మొత్తం చీకటిగా ఉన్న సమయంలో అప్పుడు ఆ ఇంట్లో ఉన్న పనిమనిషి నన్ను ఒక గదిలోకి తీసుకువెళ్లి.. అక్కడ ఆమె నాతో శృంగారం చేయించుకుంది. అలా తర్వాత ఇద్దరం చాలాసార్లు కలిసి ఆ ఇంట్లో ఇలా ఎంజాయ్ చేసేవాళ్లమని పుస్తకంలో రాసుకొచ్చారు. అంతేకాకుండా తన మొదటి ప్రేమ తన పనిమనిషితో అని కూడా ఆయన చెప్పుకొచ్చాడు.
ఆయన 1975లో వచ్చిన కల్ల కల్ల బాచిత్ కో సినిమాతో చిత్ర పరిశ్రమలు అడుగుపెట్టారు. ఆయన ఇండియన్ భాషల్లోనే కాకుండా హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి.. ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆయన ప్రపంచ సినిమాకు చేసిన సేవలుగాను ఓంపురికి 89వ ఆస్కార్ అవార్డును కూడా ఇచ్చి సత్కరించారు.