సినిమా ఇండస్ట్రీలో వాడుకొని వదిలేయడం సర్వసాధారణం . క్యాస్టింగ్ కౌచ్ పేరుతో కొందరు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు వాడుకొని వదిలేస్తే ..లవ్ పేరుతో మరికొందరు హీరోలు.. హీరోయిన్స్ ను మోజు తీరేవరకు వాడుకొని.. ఆ తర్వాత వదిలేస్తూ ఉంటారు . అలా ఓ హీరో మోజు తీర్చి మోసపోయిన లిస్టులోకే వస్తుంది చరణ్ హాట్ బ్యూటీ నేహా శర్మ . అమ్మడు పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.
చరణ్ హీరోగా కెరియర్ స్టార్ట్ చేసిన సినిమా చిరుతతో సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది. ఈ సినిమాలో అమ్మడు పర్ఫామెన్స్ సూపర్ అంటూ విమర్శకులు సైతం ఆమెను ప్రశంసలతో ముంచేశారు . మరీ ముఖ్యంగా నేహా శర్మ , చరణ్ వచ్చిన సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి . కాగా ఈ సినిమా హిట్ తర్వాత నేహాకు బోలెడన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ తెలిసి తెలియని తనంతో వరుసగా ఆఫర్లు రిజెక్ట్ చేస్తూ వచ్చింది. కాగా ఆ తర్వాత తెలుగులో చేసిన సినిమా కుర్రాడు . ఈ సినిమా డిజాస్టర్ గా మారింది. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ సినిమాలో నేహా శర్మ చాలా సైలెంట్ క్యారెక్టర్ లో నటించింది .దీంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తుసు మనిపించింది.
కాగా ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న నేహా శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసుకుంటూ కుర్రాలను టెంప్ట్ చేస్తుంది. అయితే నేహ శర్మ ఇలా వరుసగా వస్తున్న అవకాశాలను రిజెక్ట్ చేస్తూ హాట్ ఫోటోషూట్స్ చేయడానికి కారణం ఏంటా అంటూ ఆరా తీయగా సంచలన మ్యాటర్ బయటపడింది . నేహా శర్మ టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న టైంలో ఓ బాలీవుడ్ హీరో తో ప్రేమలో పడిందట . అంతేకాదు పట్ట పగలే చేతులో చేతులు..నైట్ డిన్నర్లు ..మార్నింగ్ జాగింగ్లు అంటూ తెగ తిరిగేసిందట.
ఈ క్రమంలోనే వాళ్ల మధ్య మ్యాటర్ కూడా ఫినిష్ అయింది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి . అయితే ఆ హీరో అమ్మడుకు హ్యాండిచ్చి మరో బ్యూటీతో కులుకుతున్నాడట . దీంతో నేహా శర్మ ఇలా హాట్ అందాలను చూపిస్తూ తన వద్దనుకున్న ఈ అందాలను ఎంతమంది కుర్రాళ్ళు కావాలనుకుంటున్నారో తెలిసేలా చేస్తుందట. దీనికి నెటిజన్స్ కుక్కకాటుకు చెప్పు దెబ్బ అంటూ ట్యాగ్ చేసి ఆయన ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు . ఇంత మంచి ఫిగర్ ని వదులుకున్న హీరో ..దురదృష్టవంతుడు అంటున్నారు జనాలు.