ఇటీవల కాలంలో బుల్లితెర.. సోషల్ మీడియా భామలు మాత్రమే కాకుండా హీరోయిన్స్ కూడా తమ అందాలను ఆరబోస్తూ మరింత ఫాలోయింగ్ పెంచుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే మొన్నటి వరకు గ్లామర్ షో కి దూరంగా ఉన్న అనుపమ కూడా అందాలు ఆరబోస్తూ మరింత రచ్చ లేపుతోంది. ఇటీవల కాలంలో చాలామంది హీరోయిన్లు కూడా అవకాశాలు తగ్గినప్పుడు ఖాళీగా ఉండలేక ఇలా అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ మరింతగా ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే క్యూట్ బ్యూటీ అనుపమ కూడా తాజాగా తన ఫోటోషూట్లతో కుర్రాళ్లకు డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది.
నెమ్మదిగా అందాల గేట్లు ఎత్తేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. తాజాగా అభిమానులకు ఊహించని ట్రీట్ ఇచ్చిందని చెప్పవచ్చు. పొట్టి టీషర్టులో నడుము అందాలతో కుర్రాళ్లకు మరింతగా చెమటలు పట్టించింది. బ్యాక్ నుంచి టైట్ అందాలతో మంత్రముగ్ధులను చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఒక పిల్లిని తన చేతిలో పట్టుకొని.. చిలిపి గా ఫోజులిస్తూ ఫోటో షూట్ చేసింది. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ ఫోటోలు షేర్ చేయగా అవి బాగా వైరల్ గా మారుతున్నాయి. టైట్ టీ షర్టు ధరించినా కూడా పరువాల విందు మాత్రం గట్టిగానే చేసింది. నాజుకైనా ఈమె నడుమందం చూసి యువత సైతం మోహితులవుతున్నారు.
క్యూట్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ.. ఇలా హాట్ యాంగిల్ లోకి టర్న్ తీసుకుంది . గ్లామర్ కి గేట్లు ఎత్తేస్తూ తరచూ ఫోటోలను షేర్ చేస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం తన అందాలు ఆరబోసే విధంగా అనుపమ షేర్ చేసిన ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. మరి ఈమె సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కార్తికేయ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అనుపమ.. మరోసారి కార్తికేయతో 18 పేజీస్ సినిమాలో నటించింది. త్వరలోనే విడుదలకు సిద్ధం కానుంది ఈ సినిమా.
View this post on Instagram