టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్స్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకోగా ఆ తర్వాత పలు సినిమాలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ ఆదా శర్మ కూడా ఒకరు. మొదట హార్ట్ ఎటాక్ చిత్రం ద్వారా తన కెరీర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కానీ అన్ని సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించడంతో మెయిన్ హీరోయిన్ గా ఎక్కువ రోజులు కొనసాగలేక పోయింది ఈ ముద్దు గుమ్మ. ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తూ ఉన్నది ఆదా శర్మ.
ఇక హీరోయిన్గా పలు చిత్రాలలో నటిస్తున్న సోషల్ మీడియాలో మాత్రం తన అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గదు ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడూ కూడా పలు హాట్ షోలతో వీడియోలతో కుర్రకారులను గుబులు రేపేలా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆదా శర్మ అద్దం అవతలి వైపు నుండి కనిపిస్తూ ఉన్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇక ఆదా శర్మ అందాలను అర్థం అవతలి వైపు నుండి షేర్ చేసిన ఫోటోలను చూసిన నెటజన్ సైతం అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు
ఆదా శర్మ షేర్ చేస్తున్న ఈ ఫోటో షూట్ లలో స్టార్ హీరోయిన్స్ కి సైతం పోటీపడేలా కనిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మకు సరైన కమర్షియల్ బ్రేక్ పడలేదు. అయినా కూడా కెరియర్లో బాగా గుర్తింపు పొందిన పాత్రలను ఎంచుకుంటూ ఉంటుంది ఆదా శర్మ. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్లలో ,మ్యూజిక్ ఆల్బమ్లలో కూడా నటిస్తూ ఉన్నది. ఆదా శర్మకు సంబంధించి ప్రస్తుతం పలు హాట్ ఫోటోలు సైతం వైరల్ గా మారుతున్నాయి.