బిగ్ బాస్ ఈ సీజన్ ఫెయిల్ కావడానికి ప్రధాన కారణాలు ఇవే..!!

బిగ్ బాస్ -6 ప్రారంభమై ఇప్పటికి చాలా రోజులు అవుతోంది. కానీ ఈ షో మీద పెద్దగా బజ్ ఏర్పడలేదు. అందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ ఈ సీజన్ పరమ చెత్తగా ఉందని బిగ్ బాస్ తనకు తానే స్వయంగా ప్రకటించుకోవడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఇంతకన్నా పరమ చెత్త రియాలిటీ షో మరొకటి ఉండదని కూడా తెలియజేయడం బహుశా మన ఇండియాలోనే కాదు, ఇలా చెప్పడం ప్రపంచంలో ఇదే మొదటి షో నుంచి కూడా చెప్పవచ్చు. అయితే బిగ్ బాస్ -6 ఫెయిల్ అవ్వడానికి పలు కారణాలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్న వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

The Official List of Bigg Boss 6 Telugu Contestants

షో ప్రారంభం అవ్వడానికి కొన్ని నెలల ముందు ఇంటి సభ్యుల ఎంపిక కసరత్తు ప్రారంభమవుతుంది కానీ ఎలాంటి హడావిడి లేకుండా.. కేవలం వారికి నచ్చిన వారిని బిగ్ బాస్ లోకి ఎంచుకున్నారు. దీంతో అసలు ఏం జరుగుతుందో ప్రేక్షకులకు పెద్దగా అర్థం కావలెను పరిస్థితి ఏర్పడింది.

Bigg Boss - Watch Episode 44 - Day 43 - A Muddy Situation on Disney+ Hotstar
గత ఐదు సీజన్లతో పోలిస్తే.. ఆరో సీజన్ లో వస్తున్న కొన్ని టాస్కులు మిగతా సీజన్లకు సంబంధం లేకుండా ఉన్నప్పటికీ కొన్ని టాస్కులు పెద్దగా ప్రేక్షకులను ఆకర్షించలేదు. చివరికి ఎలా ఆడాలో కూడా ఇంటి సభ్యులకు తెలియకపోవడంతో బిగ్ బాస్ లో ఉండే కంటి స్టేట్లో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేక సతమతమవుతున్నారు.

ప్రతివారం నాగార్జున వస్తాడు అనే భయం మాత్రం లేదు ఇంటి సభ్యులకి ఎన్నిసార్లు చెప్పినా తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు.చివరికి ఒకరి పైన మరొకరు నోరు పారేసుకోవడం నాగార్జున పైన కూడా ఏదో ఒకటి అనడం ఇలా ప్రేక్షకులకు చాలా చిరాకు తెప్పించే సన్నివేశాలు.

ఇక బిగ్ బాస్ లో ఎవరు సరిగ్గా ఆడటం లేదు..స్వయంగా డోర్ తెరిచి మరి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోండి అంటూ వారిని ఇచ్చారు ఇక రానున్న రోజుల్లో బిగ్ బాస్ సీజన్ మరింత దారుణంగా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కంటిస్టెంట్లకు పాపులారిటీ లేకపోవడంతో మరింత బోరింగ్ గా అనిపిస్తోంది ప్రేక్షకులకు.