బిగ్ బాస్ 6 ఇటీవలే కొన్ని గంటల క్రితం ముగిసింది. ఇక సింగర్ ఎల్ వి రేవంత్ బిగ్ బాస్ తెలుగు-6 విన్నర్ అయ్యారు 95% ఓటింగ్ తో విన్నర్ అవుతారనే ముందే ఫిక్సయినట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ నిర్వహకులు కూడా అలానే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొదటినుంచి కసితో రేవంత్ తన ఆటను కొనసాగించారని..అయితే కొన్నిసార్లు తప్పు ఒప్పులను కూడా వదిలేశారని తెలుస్తోంది. ఎలాగైనా సరే విన్నర్ గా మాత్రం అవ్వాలనుకున్నారు […]
Tag: BIGBOSS-6
బిగ్ బాస్ ఈ సీజన్ ఫెయిల్ కావడానికి ప్రధాన కారణాలు ఇవే..!!
బిగ్ బాస్ -6 ప్రారంభమై ఇప్పటికి చాలా రోజులు అవుతోంది. కానీ ఈ షో మీద పెద్దగా బజ్ ఏర్పడలేదు. అందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ ఈ సీజన్ పరమ చెత్తగా ఉందని బిగ్ బాస్ తనకు తానే స్వయంగా ప్రకటించుకోవడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఇంతకన్నా పరమ చెత్త రియాలిటీ షో మరొకటి ఉండదని కూడా తెలియజేయడం బహుశా మన ఇండియాలోనే కాదు, ఇలా చెప్పడం ప్రపంచంలో ఇదే మొదటి షో నుంచి కూడా చెప్పవచ్చు. […]
బంపర్ ఆఫర్ కొట్టేసిన టిక్ టాక్ దుర్గారావ్..!
సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వ్యక్తులలో టిక్ టాక్ దుర్గారావ్ కూడా ఒకరు. టిక్ టాక్ యాప్ తో ఒక్కసారిగా బాగా పాపులర్ అయ్యాడు దుర్గారావ్ తన భార్యతో కలిసి కొన్ని ఫేమస్ స్టెప్పులు వేయడం వల్ల బాగా పాపులర్ అయ్యారు. దీంతో ఒక్కసారిగా దుర్గారావ్ ఒక సెలబ్రిటీ గా మారిపోయాడు. ఇక అప్పుడప్పుడు జబర్దస్త్, ఢీ వంటి షోలలో అప్పుడప్పుడు వస్తూ మెరుస్తూ ఉండేవారు. అయితే దుర్గారావు ఎప్పుడు ఒక బంపర్ ఆఫర్ ని […]
బుల్లెట్ బండి భామకు మరొక బంపర్ ఆఫర్..!!
బుల్లెట్ బండి.. ఈ పాటకు వరుడిని ఉద్దేశించి పెళ్లి కూతురు చెప్పే మాటలను పాటల రూపంలో స్వరపరచడం జరిగింది. ఇకపోతే ఈ పాట విడుదల అయ్యి ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఈ పాటకు సెలబ్రిటీలు మాత్రమే కాదు రాజకీయ నాయకులు కూడా పలు ఫంక్షన్ లలో స్టెప్పులేయడం మనం గమనించే ఉంటాం.ఆ మధ్య బరాత్‌లో బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా అనే ఓ ప్రైవేటు సాంగ్‌కి నవవధువు సాయిశ్రీయ […]