బాలయ్య అభిమానులపై చేయి చేసుకోవడానికి కారణం అదే: సూర్య..!!

టాలీవుడ్లో స్టార్ హీరోలో ఒకరైన బాలకృష్ణ ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. ఇక ఎన్నో సందర్భాలలో ఈయన అభిమానుల పైన చేయి చేసుకోవడం ద్వారా ఎప్పుడు వార్తలలో నిలుస్తూ ఉంటారు. తాజాగా నటుడు పింగ్ పాంగ్ సూర్య ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. నటుడు సత్యదేవ్ అన్నతో తనకు చాలా మంచి బాండింగ్ ఉందని సత్యదేవ్ చాలా సపోర్టుగా తనకి బాగ ఉంటారని సూర్య తెలియజేశారు. సత్యదేవత కలసి రెండు సినిమాలలో నటించానని కూడా తెలియజేశారు.

Balakrishna tests positive for Covid-19 - News - IndiaGlitz.com
అన్న సత్యదేవకు ఉన్న నాలెడ్జి డైలాగ్ డిటెక్షన్ చాలా బాగుంటుందని సూర్య తెలిపారు. బ్లఫ్ మాస్టర్ సినిమాలో తన సన్నివేశాలు చాలా పోయాయని సూర్య తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఆడియన్స్ కు కూడా అనవసరపు సన్నివేశాలు ఉంటే సినిమాలు అసలు చూడడం లేదని తన అభిప్రాయంగా తెలియజేశారు. అఖండ సినిమాలో బిజీఎంతో థియేటర్లో బాగా దద్దరిల్లిపోయాయని సూర్య తెలియజేశారు. అయితే అనుకోకుండా ఒక రోజు డైరెక్టర్ తనను తిట్టారని సూర్య తెలియజేశారు. చంద్రశేఖర్ ఏలేటి గారు చాలా నెమ్మది గా మాట్లాడుతూ ఉంటారని తెలియజేశారు సూర్య. ఎలాంటి కష్టాలు వచ్చినా సరే తన ఫేస్ చేయగలరని సూర్య తెలిపారు.

Tollywood Actor Pingpong Surya Biography, News, Photos, Videos | NETTV4U
బాలయ్య గారితో ఒక్కమగాడు ,సింహ ,మహారధి, డిటెక్టర్ తదితర సినిమాలలో నటించారని తెలిపారు బాలకృష్ణ ఎంతో మంచి వ్యక్తి అని సూర్య తెలియజేశారు ఆయన మనసులో ఏది కూడా ఉంచుకోరని తెలిపారు. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా ముఖం మీద చెబుతారని చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో కలిసి పోతారని తెలిపారు. ఇతరులపై బాలయ్య కోప్పడడం నేను చాలా సార్లు చూశాను అయితే ఎలాంటి రీజన్ లేకుండా బాలయ్య ఎవరి పైన కోపాడదని అభిమానులు అందర్నీ కంట్రోల్ చేయలేకనే కేవలం ఒకరి మీద చేయి చేస్తూ ఉంటారని అప్పుడు అందరూ కంట్రోల్ అవుతారని బాలయ్య అలా చేస్తారని సూర్య తెలిపారు.