ఆ స్టార్ హీరోయిన్ నన్ను చీట్ చేసింది.. ప్రభాస్ శ్రీను సెన్సేషనల్ కామెంట్స్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినీ ఇండస్ట్రీలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . ప్రముఖ టాలీవుడ్ నటుడు ప్రభాస్ శ్రీను ..స్టార్ హీరోయిన్ అనుష్క పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క తనను చీట్ చేసిందంటూ ఓపెన్ గా చెప్పుకు రావడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది.

ప్రభాస్ కి నేను దూరం కాలేదు..

మనకు తెలిసిందే ప్రభాస్ శ్రీను.. సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో నటిస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు . మరీ ముఖ్యంగా ప్రభాస్ నటించిన ప్రతి సినిమాలోనూ ఇతను ఉండాల్సిందే . ప్రభాస్ పక్కన శ్రీను ఉంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే . ఈ క్రమంలోనే ఆయన పేరుని ప్రభాస్ శ్రీనుగా మార్చేసుకున్నాడు . కాగా ప్రభాస్ ,శృఈను బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే . ఈ క్రమంలోనే రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రభాస్ ని ఓ రేంజ్ లో పొగిడేసారు శ్రీను .

ఆయనతో దిగిన మెమొరబుల్ ఫోటోని చూపిస్తూ ఎమోషనల్ అయ్యారు . అంతేకాదు ఈ క్రమంలోనే యాంకర్ అనుష్కతో ప్రభాస్ శ్రీను దిగిన ఫోటోను చూపించగా.. ప్రభాస్ శ్రీను అనుష్క పై షాకింగ్ కామెంట్స్ చేశారు . అనుష్క చాలా మంచిదని కానీ నన్ను ఓ సినిమా షూటింగ్ టైం లో చీట్ చేసిందని చెప్పుకొచ్చాడు . “లంకవిలో షూటింగ్ జరుగుతున్న సమయంలో హోటల్ కి లంకావికి దాదాపు 30 కిలోమీటర్ల దూరం ఉండేదని ..అక్కడి నుంచి నడవడానికి చాలా ఇబ్బంది కలిగేదని.. కొందరు సైకిల్లో వెళ్లే వాళ్లని ..ఈ క్రమంలోని అనుష్ ని ఎప్పుడు అడిగినా సరే నేను సైకిల్ తొక్కుకుంటూ వచ్చాను అని అబద్ధం చెప్పుకొచ్చేది.. కానీ నిజానికి అనుష్క సైకిల్ తొక్కుకొని రాలేదని.. కారులో కూర్చొని సైకిల్ ని కారుపై పెట్టుకుని వచ్చేదని.. ఇలా నన్ను చీట్ చేసిందని సరదాగా జరిగిన సన్నివేశాన్ని చెప్పుకొచ్చాడు.