లిప్స్ ని కొరుకుతూ..కసిగా టెంప్ట్ చేస్తున్న స్టార్ డాటర్.. సింగిల్ గానే ఎంజాయ్ చేస్తుందట..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ డాటర్స్ రచ్చ మరీ ఎక్కువైపోయింది. వీకెండ్ అయితే పార్టీలు.. పండగ వస్తే పార్టీలు.. పుట్టినరోజు అయితే పార్టీలు. పార్టీలు ..పార్టీలు.. పార్టీలు.. ఏ చిన్న అకేషన్ అయినా పార్టీలు చేసుకోవడం మాత్రం మానడం లేదు . అంతలా పార్టీ కల్చర్ కి అలవాటు పడిపోయారు మన స్టార్ డాటర్స్ సన్స్. మరీ ముఖ్యంగా ఈ పార్టీ కల్చర్ బాలీవుడ్ లో ఎక్కువగా చూస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ సన్స్.. బిగ్ షాట్స్ పిల్లలు అందరూ వీకెండ్ అయితే ఒక్కచోట కలిసిపోయి ..తాగుతూ తూలుతూ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు .

అయితే రీసెంట్గా జాన్వి కపూర్ మాత్రం సింగిల్గా పార్టీ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆమె తాజా ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ . పాపం ఆమె బ్రతికి ఉన్నంతకాలం కూతుర్ని హీరోయిన్గా చూడాలి అంటూ ఆశపడింది. కానీ ఆమె ఆ కోరికలను తీర్చుకోకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది . అయితే శ్రీదేవి మరణం తర్వాత జాన్వి కపూర్ బాలీవుడ్లో హీరోయిన్గా సినిమాలు చేస్తుంది. స్టార్ హీరోయిన్ అని చెప్పలేం కానీ ఓ రేంజ్ లో సక్సెస్ అందుకుంటూ శ్రీదేవి కూతురుగా కాలం గడిపేస్తుంది.

మరి ముఖ్యంగా జాన్వీ కపూర్ సినిమాల్లో హీరోయిన్ గా కన్నా కూడా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేస్తూనే పాపులారిటీ దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఓ పార్టీ లో గ్రీన్ లెహంగాలో.. హాట్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఫోటోకి ఫోజులిచ్చింది జాన్వి కపూర్ . దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయాయి. లెహంగా వేసుకున్నప్పటికీ అమ్మడు తన ఎదభాగాలను అస్సలు కవర్ చేయలేదు జారిపోతున్న ఎదభాగాలతో ..సెక్సీ లుక్స్ తో.. పెదాలను కొరుకుతూ.. ఓ చేతిలో గ్లాస్ లో వైన్ పట్టుకొని హాట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది . జాన్వీ కపూర్ హాట్ ఎక్స్ప్రెషన్స్ కి కుర్రాళ్లు టెంప్ట్ అయిపోతున్నారు .అలా కొరకు బేబీ ఏదోలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోని గ్రీన్ లెహంగాలో సెక్సీ లుక్స్ లో ఉన్న జాన్వి కపూర్ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.