మరింత స్కిన్ షో చేస్తున్న రాములమ్మ.. అందుకోసమేనా..?

తెలుగు బుల్లితెరపై యాంకర్ శ్రీముఖికి రాములమ్మగా ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఈ ముద్దుగుమ్మ యాంకర్ గానే కాకుండా పలు సినిమాలలో హీరోయిన్గా నటిస్తూనే మరికొన్ని సినిమాలలో సైడ్ క్యారెక్టర్ గా నటిస్తూ ఉన్నది. ఇక ఈ మధ్యకాలంలో తరచూ సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతను ప్రదర్శిస్తూ ఉంది శ్రీముఖి. ఇక స్టార్ హీరోయిన్లకు దీటుగా ఈ అనమే అందాలను ప్రదర్శించంలో పోటీ పడుతోందని కామెంట్లు చేస్తూ ఉన్నారు అభిమానులు. ఇక ఇప్పుడు తాజాగా షేర్ చేసిన ఫోటోలు వావ్ అనిపించేలా కనిపిస్తోంది శ్రీముఖి.

sreemukhi - Twitter Search / Twitter

తన థైస్ అందాలను ఎక్స్పోజ్ చేస్తూ చాలా హాట్ గా కనిపిస్తూ ఉన్నది శ్రీముఖి.ఇక తనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల అవి చాలా వైరల్ గా మారుతున్నాయి. చాలామంది హీరోయిన్స్ ని మించి అందంగా ఉన్నారని కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

sreemukhi - Twitter Search / Twitterబుల్లితెరపై ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తరచూ పోస్టులు చేస్తూ అభిమానులకు కిక్కిస్తూ ఉంటుంది. ఇక అంతే కాకుండా పలు అవార్డ్స్ ఫంక్షన్లకు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

SreeMukhi (@MukhiSree) / Twitter

హీరోయిన్గా కూడా పలు చిత్రాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేకపోవడంతో ఇమే సినిమాలలో అంతగా కనిపించలేదు.కేవలం బుల్లితెర పైన ఈ అమ్మడు తన గ్లామర్ ట్రీట్ తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇక చిరంజీవి సినిమాలో కూడా ఒక పాత్ర చేస్తోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి ఇప్పుడైనా ఈ ముద్దుగుమ్మకి హీరోయిన్గా అవకాశాలు వెలుపడతాయని చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)