చడ్డి అందాలాతో చెలరేగిపోతున్న పొట్టి పిల్ల..బీచ్ లో ఏం చేసిందో చూడండి..!!

ఒకే ఒక రాత్రిలో స్టార్ అయిపోవటం అనే మాటకు పక్కా నిదర్శనం ప్రియా ప్రకాష్ వారియర్. ఈమె ఒక పాటలో వచ్చే కన్ను కొట్టే సీన్‌తో రాత్రికి రాత్రే స్టార్ట్ అయిపోయింది. మొదటి సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ కన్ను కొట్టే సీన్లతో సోషల్ మీడియా మొత్తం రచ్చ రచ్చ చేసింది. తర్వాత ఈ భామ వరుస ఆఫర్లతో బిజీగా కొనసాగింది. కానీ ఈ ముద్దుగుమ్మకు ఇన్ని అవకాశాలు వచ్చినా అదృష్టం కలిసి రాలేదు. ఈమె నటించిన ఏ సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు.

 స్కూల్ ఏజ్‌లో లవ్ స్టోరీ..

తెలుగులో నితిన్ తో చెక్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఈమెకు సక్సెస్ ఇవ్వలేదు. తర్వాత చేసిన సినిమాలు కూడా ఆమెకు సక్సెస్ అందించలేదు. దీంతో ప్రియా ప్రకాష్ వారియర్ కు సినిమా అవకాశాలు కూడా రావట్లేదు. సినిమా అవకాశాలు లేకపోవడంతో ఈ భామ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పెడుతూ.. తన అభిమానులతో లైవ్ చాట్ చేస్తూ తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.

వివిధ భాషల్లో రిలీజ్..

తాజాగా ప్రియ ప్రకాష్ వారియర్ కొన్ని హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఆరెంజ్ టాప్, బ్లాక్ షార్ట్ జీన్స్ ధరించిన ప్రియా బీచ్ లో హాట్ గా పోజులిచ్చింది. పొట్టి దుస్తుల్లో బీచ్ లో అలల పక్కన తన స్మైల్ తో కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది.

హాట్ హాట్ ఫొటోలు..

అలాగే వైట్ డ్రెస్ లో అలల మధ్య కూర్చుని కొంటెగా చూస్తూ పోజులిచ్చింది ఈ బ్యూటి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇవాళ ఈ ఫోటోలు కంటే ముందు ప్రియా కేరళలో కొన్ని ప్రదేశాలలో ప్రయాణానికి సంబంధించి ఫోటోలను కూడా షేర్ చేసింది. ఆ ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.