ఇంటర్నెట్ షేకింగ్ పిక్స్ : ప్యాంట్ లేకుండా పిచ్చెక్కిస్తున్న మెగా బ్యూటీ..!!

రానున్న రోజుల్లో ఆడవాళ్లు ఒంటి మీద బట్టలు వేసుకోవడం మానేస్తారా..? అంటే అవుననే అంటున్నారు జనాలు. ఎస్ అందరూ అలా చేస్తారని చెప్పలేము కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం మరీ హద్దులు చెరిపేసి బరితెగించి ఫోటోషూట్స్ చేస్తున్నారు . పాపులారిటీ కోసం కొందరైతే పని లేక మరికొందరు. ఎస్ ప్రెసెంట్ ఇదే కామెంట్ లు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో వినిపిస్తున్నాయి.

Amy Jackson HOT Photos: Super Sexy And Gorgeous, We're Running Out Of  Adjectives

ఇక్కడ ఈ పైన చూస్తున్న ఫోటో ఎంత వల్గారిటీగా ఉందో అర్థమవుతుంది కదా. ఇలాంటి ఫోటోషూట్స్ చేస్తే సినిమాలో అవకాశాలు ఇస్తారంటారా ..? ఇలాంటి అందాల కోసం మనం సినిమా చూడాలా ..?ఆడదానికి అందం మనం ఎంత ఇంపార్టెంటో మనకు తెలిసిందే. ఆ రెండిటిని వదిలేస్తున్నారు ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ . రీసెంట్ గా అమీ జాక్సన్‌ చేసిన ఫోటోషూట్ కుర్రాలను టెంప్ట్ చేస్తుంటే.. కొందరిని మాత్రం మండిస్తుంది.

Amy Jackson Hot Photos: Bollywood Actress Amy Jackson Hot and Bold HD  Instagram You Tube Viral Photo Video एमी जैक्सन की बोल्ड फोटो हुई वायरल,  बोल्डनेस की सभी हदें की पार

ప్యాంటు వేసుకోకుండా ఏంటి ఈ చెత్త ఫోటోషూట్ అంటూ మండిపడుతున్నారు . అమీ జాక్సన్ పేరుకు ప్రత్యేక పరచాల అవసరం లేదు . ఎవడు అనే తెలుగు సినిమాల్లో కూడా నటించి మంచి పాపులారిటీ దక్కించుకుంది . మరీ ముఖ్యంగా చరణ్ ఎవడు సినిమాలో ఆడి పాడి ఆయనతో ఆడి పాడి మెగా బ్యూటీగా పేరు సంపాదించుకుంది. కాగా రీసెంట్ గా బీచ్ లో చేసిన హాట్ ఫోటోషూట్ ఇంస్టాగ్రామ్ వైరల్ గా మారింది.

ఈ ఫొటోస్ ను ఆమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఎప్పుడు లేని విధంగా అమీ జాక్సన్ ఇలా కేవలం అండర్ వేర్ తో ఫోటోకి ఫోజులు ఇవ్వడం పై కొందరు జనాలు మండిపడుతున్నారు. ఇదేం దరిద్రం పద్ధతిగా డ్రెస్ వేసుకోకుండా అంటూ ఫైర్ అవుతున్నారు. మరికొందరైతే ఫోటోషూట్ లో ఇది మరో నెక్స్ట్ లెవెల్ అని అందానికే అసూయ పుట్టిస్తున్నావని కుర్రాళ్ళు కామెంట్లు చేస్తున్నారు . ఏది ఏమైనా సరే ఇలా బట్టలిప్పుకుని బరితెగిస్తేనే హీరోయిన్గా అవకాశాలు వస్తాయి అంటే అంతకన్నా దర్ద్రం మరొకటి లేదు అంటున్నారు జనాలు. వీళ్లని నిజంగా హీరోయిన్స్ అని అంటారా అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు . రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి ఫోటోగ్రఫీ చూడాలో అంటూ జనాలు భయంతో వణికి పోతున్నారు.